ఫౌజీ సినిమాకు ఇమాన్వినే హీరోయిన్గా తీసుకోవడం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..?

హీరో, హీరోయిన్ల ఎంపికలు అనురాగపూడి ఎప్పుడు తనదైన వైవిధ్యత చూపిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అతడి హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. అలాంటి ఓ డైరెక్టర్.. ప్రభాస్ లాంటి పాన్‌ ఇండియన్ స్టార్ హీరో సరసన ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేస్తాడని ఎవరు గెస్ట్ కూడా చేసి ఉండరు. దీంతో ఈ అమ్మడు ఎవరు.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆశ‌క్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక ప్రభాస్‌కు జంటగా […]