చెర్రీకి నో ఏంటి…పవన్‌కు ఓకే ఏంటి ఈ హెడ్డింగ్ కాస్త షాకింగ్‌గా ఉందే అనుకుంటున్నారా…ఎస్ ఇది నిజమే. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న ‘వై దిస్ కొలవెరీ..కొలవెరీ..కొలవెరీ డి…’ ఫేం అనిరుధ్ ఈ ఒక్క పాటతోనే సూపర్ పాపులర్ అయిపోయాడు. ఆ పాట అందరి నోళ్లలో ఎంతలా మార్మోగిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ పాడిన ఆ పాటను కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశాడు. ఆ ఒక్క పాటతో […]
