బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. రోజుకో కొత్త యాంకర్ వచ్చి అందాలు ఆరబోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వడం లేదు. వరుస టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల విడి విడిగా ఉండటంతో.. వీరిద్దరూ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి […]
Tag: Anchor Suma
ఆ షో నుంచి సుమ ఔట్..?
యాంకర్‌గా సుమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏదైనా షోగానీ లేదా ప్రోగ్రామ్ గానీ చేస్తే ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఆమె చేసిన అన్ని ప్రోగ్రామ్‌లు సూపర్ హిట్ అయ్యాయి. దశాబ్దకాలానికి పైగా ఆమ ఈటీవీలో స్టార్ యాంకర్‌గా చక్రం తిప్పుతోంది. ఇప్పటికే ఆమె క్యాష్, స్టార్ మహిళ లాంటి కార్యక్రమాలను చేస్తోంది. ఇప్పుడు కరోనా కారణంగా షోలు లేక ఖాళీగా ఉంటోంది. ఇదిలా ఉండగా సుమ, రవి కలిసి […]
వైరల్ పిక్: బండ్ల గణేష్‌కి కరోనా..సుమ ముందు జాగ్రత్తే మంచిదైంది!
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రెండో సారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. `వకీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా […]