2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]

టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా… జ‌గ‌న్ కు పెద్ద ప‌రీక్షే..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను ఐదు రోజుల‌కే ప‌రిమితం చేసి నా.. ప్ర‌భుత్వ వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి.. రాజ ధాని అమ‌రావ‌తి గురించిన చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఒక‌వైపు రైతులు పాద‌యాత్రను తిరిగి ప్రారంభించారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. అయితే.. దీనిని త‌మ‌పై చేస్తున్న దండ యాత్ర‌గా వైసీపీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజ‌ధానుల‌ను ఎవ‌రూ క‌ట్ట‌డి […]

రాజ‌ధానిపై వైసీపీ గ‌రంగ‌రం.. లైట్ తీసుకున్న జ‌నాలు…!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వద్దు.. మూడు రాజ‌ధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో మూడు రాజ‌ధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చామ‌ని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామ‌ని.. రైతులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల వైపు.. ప్ర‌జ‌లు నిల‌బ‌డుతున్నార‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటు వైపు న్యాయ‌వ్య‌వ‌స్థ‌.. అటువైపు ప్ర‌జ‌లు కూడా రైతుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం […]

పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?

అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు రాజధానులు’ అనే ఆలోచనే మరచిపోవాలంటూ.. వారు విన్నవించడం జరిగింది. మొత్తానికి రోజువారీ విచారణల పర్వం మొదలైంది గనుక.. అమరావతి రాజధాని విషయంలో తొందరల్లోనే ఒక నిర్ణయం వస్తుందని.. అమరావతా? మూడు రాజధానులా? అనే విషయంలో కోర్టు పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అనుకోవచ్చు. […]