రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]