అల్లు అర్జున్ ‘సరైనోడు’ టాలీవుడ్‌లో మంచి విజయం నమోదుచేసుకుంది. స్లో అండ్ స్టడీగా మొదలుపెట్టి సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత కేరళలోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సరైనోడు’తో మాలీవుడ్‌లో మన స్టైలిష్ స్టార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ కి ‘స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్’ వారు ‘ప్రవాసి రత్న’ పురస్కారంతో సత్కరించారు. ‘ఓనం’ పండుగ సందర్భంగా దుబాయ్ లోని […]
Tag: allu arjun
బన్నీ మెచ్చిన హీరో అతనే!
ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]
6 కాదు ఈ సారి 8 అంటున్న బన్నీ!
టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతీ సినిమాకి తనలో వేరియేషన్ చూపించడం.. కథలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించడం.. అల్లు వారబ్బాయి స్పెషాలిటీ. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా దాదాపు 3 నెలలకు పైగా.. అభిమానులు ఎదురుచూసేలా చేసి.. చివరకు హరీష్ శంకర్ తో చేయబోతున్నానంటూ అసలు విషయం చెప్పేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు బాగా ఫిట్ నెస్ కావాల్సి ఉండగా..ఇందు తగ్గట్లుగా వర్కవుట్స్ ఇప్పటికే మొదలైపోయాయి. […]
బన్నీ పార్టీ మాస్..ఊర మాస్..
అల్లు అర్జున్ నటించిన సరైనోడు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులందరికీ అల్లు అర్జున్ మాంచి పార్టీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఓ సందర్భంలో స్టైలిష్ స్టార్ నోటి వెంట వచ్చినమాట..మాస్ ఊర మాస్. అదే డైలాగ్ ను పార్టీకి క్యాప్షన్ గా పెట్టేశాడు అర్జున్. పేరు తగ్గట్టుగానే పార్టీలో అరేంజ్ మెంట్స్ ను అదరగొట్టేశారట. రెండు […]
‘చెప్పను బ్రదర్’ కి కౌంటర్ అరవండి బ్రదర్
మెగా హీరోల సినిమా ఫంక్షన్ అయినా,ఫామిలీ ఫంక్షన్ అయినా అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోతే అభిమానులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించేస్తున్నారు.అయితే ఈ అభిమానం అప్పుడప్పుడు మెగా ఫామిలీ వాళ్ళకే ఇబ్బంది కలిగిస్తోంది. ఆ మధ్యన మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ఈ విషయం పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.తాజాగా అల్లు అర్జున్ కూడా అభిమానులపై అసహనం వ్యక్తం చేసాడు.పవన్ గురించి మాట్లాడమన్న ఓ అభ్యర్ధనకు […]
బన్నీ కూడా బిజినెస్ మాన్ అయిపోయాడు!
టాలీవుడ్ హీరోలు వ్యాపారాల్లో పాలుపంచుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ల్లో పెట్టుబడులు పెడుతూ బిజినెస్‌లోనూ సత్తా చాటుతున్నారు. చిన్న హీరోలూ ఇదే బాటపట్టారు. ఇప్పటివరకూ ఇలాంటి లావాదేవీలకు దూరంగా ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్ట్‌లో చేరిపోతున్నాడు యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బార్ వారితో కలసి.. అల్లు అర్జున్ హైదరాబాదులో ఒక కొత్త నైట్ క్లబ్ […]
అల్లు అర్జున్ ఫ్యామిలీ లో ఇంకొకరు
అల్లు అర్జున్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు.గత కొద్దీ రోజులుగా అల్లు వారింట మరో పండుగ రానుందని..అల్లు అర్జున్ భార్య స్నేహ గర్భవతి అన్న వార్త గతకొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది.అయితే తాజాగా అల్లు అర్జున్ స్వయంగా దీనిపై స్పందించాడు. మా ఫామిలీ ఇంకొంచెం పెద్దదవబోతోంది..ఇంకో బేబీ తొందరలోనే రాబోతోంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించాడు.అంతే కాదు అల్లు అర్జున్ కొడుకు అయాన్ భార్య స్నేహ కలిసి ఉన్న క్యూట్ ఫోటోని కూడా షేర్ చేసాడు.ఈ […]
కేరళ కింగ్ బన్నీ నే
ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికి సాధ్యం కానీ ఫీట్ ని బన్నీ చేసి చూపించాడు.తెలుగు సినిమాలకి,తెలుగు హీరోలకి స్పాన్ తక్కువ అని ముద్రపడిపోయిన టాలీవుడ్ ని బన్నీ కేరళకు విస్తరించి తన విశ్వరూపం చూపిస్తున్నాడు.తెలుగు హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కరాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయని బన్నీ ప్రూవ్ చేస్తున్నాడు. అదేంటో గాని తమిళ్ చిత్రాలకి మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది.ఇంకా విచిత్రంగా తమిళ్ లో పెద్దగా ఆడని సినిమాలు కూడా మన దగ్గ […]
అల్లువారింట మరో పండగ!
అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.తాజా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఇంకో వైపు అల్లు అర్జున్ స్నేహ దంపతులు తమ చిన్నారి బుడతడు అయాన్ రాకతో అల్లు వారింట సందడే సందడిగా ఉంది.కాగా ఇప్పుడు అల్లువారింట మరో పండుగరాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.అల్లు అర్జున్ స్నేహ దంపతులు రెండో బిడ్డకు త్వరలోనే వెల్కమ్ చెప్పనున్నారని సమాచారం. మొన్న హరితహారం కార్యక్రమం లో పాల్గొన్న ఈ జంటను చూసిన వారందరు స్నేహ […]
