టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా పుష్ప సినిమాతో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 మోస్ట్ ఏవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నాడు పుష్పరాజ్. అలా.. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొని సందడి […]