వామ్మో..బన్నీని పెళ్లిచేసుకోడానికి స్నేహా ఇన్ని కండీషన్స్ పెట్టిందా..నువ్వు గ్రేట్ సామీ.!?

అల్లు అర్జున్..మెగాస్టార్ పేరు చెప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఆ తరువాత క్రమ క్రమంగా స్టైలిష్ స్టార్ గా ..ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు సైన్ చేస్తూ ఐకానిక్ స్టార్ గా ఎదిగిపోయాడు. రీసెంట్ గా పుష్ప సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న బన్నీ..ఇప్పుడు ఒక్కో సినిమాకి ఏకంగా 100కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. మొన్నటి వరకు 60-70 కోట్లు పారితోషకంగా పుచ్చుకునే ఆయన.. పుష్ప సక్సెస్ తో..రేంజ్ తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా […]