ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న టాలీవుడ్ సినిమాలు అన్ని ప్రేక్షకులలో బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంటున్నాయి. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో తెలుగు సినిమా ఖ్యాతి మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే అదే రేంజ్‌లో మరోసారి.. టాలీవుడ్ సినిమా ఇమేజ్ రెట్టింపు చేసే ప్రాజెక్టులలో ఒకటిగా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పేరు తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మొదట్లోనే మేకర్స్ స్పెషల్ వీడియో […]
Tag: Allu Arjun Atlee combo
బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!
పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తాజాగా AA22 కూడా చేరిపోయింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ చాలా పవర్ఫుల్ కంటెంట్ తో డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం పలు హిట్ సెంటిమెంట్స్ ను రిపీట్ చేయనున్నారు అనే టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జవాన్ […]
బన్నీ – అట్లీ కాంబోపై మరో క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా.. పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ తమ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. ఆడియన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం రూపొందనున్న ప్రాజెక్టులలో కేవలం అనౌన్స్మెంట్ తోనే.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్ పెట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్ లో […]
ఇంట్రస్టింగ్: బన్నీ – అట్లీ మూవీ టైటాల్.. బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జవాన్‌తో సంచలనం సృష్టించిన అట్లీ డైరెక్షన్‌లో పాన్ ఇండియన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి రూపొందించిన భారీ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన మూవీ టీం.. త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను హైదరాబాద్‌లో కలిసిన బన్నీ.. […]
పేరు మార్చుకోనున్న అల్లు అర్జున్.. ఇకపై అలా పిలవాల్సిందేనట..!
టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్‌లు అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా రిలీజ్ అయిన పుష్ప 2.. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే బన్నీ క్రేజ్ అంతకు అంతకు పెరుగుతూ పోతుంది. డాన్సులు, డైలాగులు, మేనరిజం ఇలా పుష్ప 2సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ […]
ఓకే బాటలో బన్నీ, తారక్.. ఇద్దరు సక్సెస్ కొడతారా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఓకే సమయంలో ఇద్దరు తమ కెరీర్‌ను ప్రారంభించి పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యన బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువుకూడా ఉంది. ఈ క్రమంలోనే.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటూ […]