తెలీదు.. అనుకోలేదు.. తప్పు జరిగింది.. తొక్కిస‌లాట ఘటనపై బన్నీ రియాక్షన్ ఇదే.. !

సంధ్య‌ థియేటర్ తొక్కిసలాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్‌షో స‌మ‌యంలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంట‌నే మ‌ధ్య‌స్థ‌ర బెయిల్‌తో రిలీజ్ అయిన అల్లు అర్జున్.. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యాడు. బెనిఫిట్ షోపై విచారణలో అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని.. ప్రీమియర్ షోల సమయంలో తొక్కిస‌లాట […]

నువ్వు ఏం చదువుకున్నావ్.. కామన్ సెన్స్ ఉందా.. బన్నీపై పోలీస్ ఫైర్.. సెన్సేషనల్ వీడియో వైరల్..!

సంధ్య థియేటర్ వివాదంలో రోజు రోజుకు మ‌రింత దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బన్నీ పై ఘాటు కామెంట్స్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. నిన్న రాత్రి ప్రెస్ మీట్‌లో తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని.. తన క్యారెక్టర్‌ను బ్యాడ్‌ చేసేందుకు చూస్తున్నారంటూ వెళ్ళ‌డించాడు. అయితే.. ఈ ఇష్యూ పై కొందరు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరి కొందరు రేవంత్ వ్యాఖ్యలను […]

నాగార్జున.. బన్నీని అందుకే కలవలేదా.. ఆ హీరోయిన్ మ్యాటరే కారణమా..?

సంధ్య థియేటర్ ఇష్యూ అల్లుఅర్జున్ అరెస్ట్‌.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏ 11 నిందితుడగా చూపిస్తే తెలంగాణ పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా హైకోర్టు మాత్రం స్పాట్‌లో మధ్యంతర బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్‌ను రిలీజ్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేసినా.. తెలంగాణ గవర్నమెంట్ జిమ్మిక్కులు చేస్తూ ఆ రోజు నైట్ జైల్లోనే బన్నీని ఉంచేసింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ సాధించాడు. అనుకున్న […]