అఖండ 2 హైలెట్స్ ఇవే.. ఈ రెండు సీన్ లకు గూస్ బంప్స్ గ్యారెంటీ..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాల‌య్య‌, బోయపాటి శ్రీను కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు తెరకెక్కి ఒకదాన్ని మించి మరొకటి స‌క్స‌స్‌లు అందుకున్నాయి. ఇక అఖండ త‌ర్వాత‌ ఆయన కెరీర్‌కు మహార్దశ పట్టింది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. మరోసారి బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్నాడు. ప్రస్తుతం […]