టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే అడవి శేష్.. గొప్ప నటుడే కాదు మంచి అందగాడు కూడా. పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలిర్ లిస్ట్ లో ఈయన కూడా ఒకడు. అయితే శేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడవి శేష్.. తన పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. […]