ఆదిపురుష్ టీజర్ ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ ఓం రౌత్..!!

రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుక సందర్భంగా ఈ సినిమా టీజర్ ను గత ఆదివారం అయోధ్య వేదిక మీద విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టీజర్ భారీ అంచనాల మధ్య విడుదల చేశారు ఆదిపురష్ చిత్ర బృందం. అయితే ఈ టీజర్ అభిమానులను కాస్త నిరాశపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ టీజర్ లో VFX చాలా దారుణంగా […]

ఆది పురుష్ నుంచి అఫీషియల్ అప్డేట్..!

సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.హీరో ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా నుంచి ఫాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.ఈ సినిమా 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు గా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని 3డి నిర్మాణంలో తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాని తెలుగు, తమిళ కన్నడ, మలయాళం భాషలలో కూడా ఆగస్టు 11వ తేదీని 2022 న విడుదల […]

ఆదిపురుష్ సాంగ్ విజువల్స్ అదుర్స్..!

హిందూ శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం పొందిన రామాయణం కథను ఆధారంగా తీసుకొని కొన్ని మార్పులు చేసి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ఇక రావణుడి పాత్ర లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అలాగే కృతిసనన్ , సైఫ్ అలీఖాన్ ఒక సన్నివేశంలో ముగ్గురు కలిసి నటిస్తుండగా, ఆ సన్నివేశం బయటకు రాగా ప్రస్తుతం […]