డిప్రెషన్‌లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు..కార‌ణం అదే!

సీనియ‌ర్ న‌టులు రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌`లో నవంబర్ 19న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్‌ కిడ్స్‌ స్ట్రగుల్స్‌ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా […]