తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ సినిమా అర్థం కాలేదన్నా నెటిజన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హనుమాన్ హీరో..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ‌ను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది […]

రాజ‌శేఖ‌ర్ కూతురికి చిరంజీవి ఫిదా..కారణం ఏంటంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్ట‌ర్ ద్వారా ఆమెపై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత స‌డెన్‌గా చిరు మెచ్చుకోవ‌డానికి కార‌ణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ మొగుళ్ల […]