బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ చార్జ్ చేసే స్టార్ హీరోలుగా ఖాన్‌లు రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ లాభాలలో వాటాలు , ఏరియా హక్కులు, పంపిణీ హక్కులను తీసుకుంటూ ఎన్నో రకాలుగా సంపాదన కూడబెడుతున్నారు బాలీవుడ్ అగ్ర హీరోలు. అయితే ఇప్పుడు బాలీవుడ్లో అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న నెంబర్ వన్ హీరోగా షారుక్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే షారుక్ను మించి తాజాగా మరో హీరో రెమ్యూనరేషన్ అందుకున్నాడంటూ […]
Tag: Actor Yash
కన్నడ స్టార్ యష్ క్రేజ్ ను దాటిపోయే ప్లాన్ వేసిన బన్నీ..!!
కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF 2 చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రేజ్ ని దాటేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. ముఖ్యంగా కేజిఎఫ్ సినిమా సంచలన విజయం అందుకోగా.. సరికొత్త రికార్డులను సృష్టించి మరింత విజయం సాధించింది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా రెండవ భాగం కోసం ఇప్పుడు దేశమంతా ఎంతో […]
ఓవర్ చేయకు..ముందు మేనర్స్ నేర్చుకో రాఖీభాయ్..?
సలామ్ రాఖీభాయ్..అబ్బా..బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ వస్తుంటే .. కన్నడ స్టార్ హీరో యాష్ స్టైల్ గా నడిచి వస్తుంటే..ఎలా ఉంటుంది.. అదేదో తెలియని ఫీలింగ్.. ఓ డాన్ వస్తున్నట్లు ..గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో ఆయన స్టైల్ నే హైలెట్ అయ్యింది. ఆ గడ్డం..ఆయన షర్ట్ బటన్స్ విప్పేసి ఉండటం..ఆ వాకింగ్ స్టైల్ అబ్బో..యువత కు పిచ్చ పిచ్చగా నచ్చేసి యాష్ అంటే పిచ్చెక్కించే అభిమానం ఏర్పర్చుకుంది ఆ స్టైల్. అది అంతా సినిమా […]