ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మరో స్టార్ నటుడు ముకుల్ దేవ్ (54) మరణించాడు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ.. తుది శ్వాస విడిచాడు. ఇక ముకుల్ తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1996లో ముమ్కిన్ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. తర్వాత […]