లోకనాయకుడు కమల్ హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత, రచయిత, గీత రచయిత ఇలా ఎన్నో ప్రతిభాలతో తన సత్తా చాటుకున్న కమల్.. నటవరసరాలుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది శృతిహాసన్. తాను కూడా తండ్రి లాగే మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంటుంది. నటి, గేయ రచయిత, గాయని, సంగీత దర్శకురాలీగా మంచి పేరు సంపాదించుకున్న శృతి.. తాజాగా ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఇంగ్లీష్ పాటను రాయగా.. […]
Tag: actor kamal haasan
‘ఇండియన్ 2’ కోసం కమల్ ఈ వయస్సులో పెద్ద సాహసమే చేయబోతున్నాడు?
నటుడు కమల్ హాసన్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఇండియాలోనే వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. 68 ఏండ్ల వయస్సులో కూడా కమల్ కమాల్ చేస్తున్నాడు. దానికి నిదర్శనమే ఇటీవల రిలీజై దుమ్మ దులిపిన ‘విక్రమ్’ సినిమా. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘ఇండియన్ 2’. ఈ మూవీ కోసం కమల్ హాసన్ శక్తికి మించి వర్క్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ […]