సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరడజన్ సినిమాలకు పైగా చేసిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును పొందాడు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ నట ప్రస్థానానికి ఇటీవలె 42 ఏళ్లు పూర్తి […]