టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగ్ తాజాగా కుబేర సినిమాతో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోని హీరోగానే కాదు.. ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తే.. కీలక పాత్రలో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ అఫీషియల్ గా ప్రకటించాడు. ఇందులో భాగంగానే కూలి సినిమాలో సైతం మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఆయన […]