విషాదంలో హీరోయిన్ త్రిష.. అసలేం జరిగిందంటే..!

సాధారణంగా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇలా అభిమానులు ఎవరికైతే ఎక్కువగా ఉంటారో అలాంటి వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తాయి. అయితే కరోనా కారణంగా అభిమానులకు, సెలబ్రిటీస్ కు మధ్య కాస్త దూరం పెరిగింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో సెలబ్రిటీస్ సైతం వారి వారి షూటింగులో బిజీ అయ్యారు. కేవలం వీరు అభిమానులను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడిస్తూ ఆనంద పరుస్తూవుంటారు.. ఇక […]

అభిమాని కోరిక తీర్చిన మంచులక్ష్మి..షాక్ లో అభిమాని..?

సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చారు. వీరు పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మంచులక్ష్మి సినిమాలలో నే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను పంచుకుంటుంది మంచు లక్ష్మి. అయితే తాజాగా ఒక […]

చిరంజీవి మరొకసారి తన విశాల హృదయంతో అభిమానికి సహాయం..?

మెగాస్టార్ చిరంజీవి అంటే వెండి తెరపై కనిపించి అభిమానులను అలరించే నటుడే కాదు నిజజీవితంలో కూడా ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే ఆపద్బాంధవుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తర్వాత ఆ సమయంలో కూడా ఆక్సిజన్ వంటి పరికరాలను ప్రజలకు అందించడం జరిగింది. అయితే తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అభిమానికి ఎంత ఖర్చు చేసైనా బతికించేందుకు సిద్ధమయ్యాడు చిరంజీవి. ఇక అసలు విషయంలోకి వెళితే విశాఖపట్నంలోని చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ […]

ఇది చాలదా ఎన్టీఆర్ గొప్పతనం చెప్పడానికి.. అభిమాని కోరిక మేరకు..వీడియో వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు అంటే నీకు ఎంత ఇష్టమో మనకి తెలిసిన విషయమే. మీరు చూపించే ప్రేమ మర్యాద ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా తారక్ అంటే అభిమానులకు కూడా చచ్చేంత ప్రేమ ఉందని తాజాగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చావు బతుకుల మధ్య ఉన్న ఒక అభిమాని కోరిక తీర్చాడు ఎన్టీఆర్. అసలు వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజ్యాలకు చెందిన […]

అభిమానం అంటే ఇలా ఉంటుంది అని నిరూపించిన పవన్ అభిమాని..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది,కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు.ఇంకా పెరుగుతూనే వస్తోంది.ఇక ఈయన సినిమాలు ఎక్కువగా రీమిక్స్ సినిమాలే చేస్తూ ఉంటారు. ఇక ఈయనకు విదేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ప్రజల సేవ కొరకు ఆయన జనసేన పార్టీ స్థాపించగా అది ఆశించిన ఫలితం అందుకోలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమానాన్ని చాటుకుంటూనే తన పెళ్లి కార్డును, ఫ్లెక్సీ గా పవన్ ఫోటో […]

పుష్ప ఫైట్ సీన్ లీక్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది కథానాయికలు నటిస్తుండడం గమనార్హం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త గెటప్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ విడుదలైంది.. వాటి గురించి తెలుసుకుందాం. రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా […]