ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లలో కార్తీకదీపం సీరియల్ టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో ఏసీపీ పాత్రలో నటిస్తున్న నటి జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.నటి జ్యోతిరెడ్డి 1983 ఆగస్టు 4న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి బి ఎస్ ఎన్ ఎల్ […]
Tag: Abhiram
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రానా తమ్ముడు..!?
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా రాక్సీ అయింది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ చిత్రం చేయనున్నారు. ప్రముఖ సెన్సిబుల్ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓస్క్రిప్ట్ ని సురేష్‌బాబు ఓకే చేసినట్లు టాక్. దీంతో త్వరలోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సురేష్‌బాబు. తేజ డైరెక్ట్ చేసే ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇటీవలె […]
దగ్గుబాటి చిన్నోడు వస్తున్నాడు
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్. వంశీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ఈ సినిమా. ఆ వంశీనే ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిచబోతున్నాడు. ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లకి పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాబాయ్ వెంకటేష్‌లాగ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందట ఈ కుర్రాడిలో. […]


