ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు హీరో నాచురల్ స్టార్ నాని.. ఇటీవల యాక్షన్ ఫిలిమ్ దసరా తో పాన్ ఇండియా హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే తన 30 వ సినిమా హాయ్ నాన్న అనే ఒక క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితమే నాని 31 వ సినిమాని సైతం అధికారికంగా ప్రకటించారు.. నానితో గతంలో అంటే సుందరానికి ఇలాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించిన […]