యు ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి: ‘వర్మ నాముందు బచ్చాగాడు’ ?

గత వారంలో టాలీవుడ్ లో జరిగిన ఒక వివాదం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వివాదం నటి కరాటే కల్యాణికి మరియు యు ట్యూబ్ లో ఫ్రాంక్ విడిలో చేసుకునే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. కళ్యాణి నేరుగా ఇంటికెళ్లి శ్రీకాంత్ రెడ్డిని కొట్టడం బాగా వైరల్ అయింది. దెబ్బలు తగిలితే తగిలాయి కానీ మంచిగా ఫేమ్ తెచ్చుకున్నాడు,. ఇప్పుడు యు ట్యూబర్ ల అందరికీ […]

‘కరాటే కళ్యాణి – యూ ట్యూబర్ శ్రీకాంత్’ ను కొట్టడం సబబేనా ?

గతంలో అంటే ఇంటర్నెట్ అంతగా వ్యాపించని రోజులలో ఎక్కడ ఏమి జరుగుతుందో అంతగా తెలిసేది కాదు. కానీ నేడు ఇంటర్నెట్ హల్ చల్ ఎక్కువగా ఉంది. అరచేతిలో ఫోన్ పెట్టుకుని ప్రపంచంలో జరిగేది అంతా తెలుసుకోగలుగుతున్నాము. అయితే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మంచి కన్నా చెడు జరుగుతోంది… అలాగే అందరికి చెడు అలవాట్లు నేర్చుకోవడానికి ధోహదపడుతోంది అని చెప్పవచ్చు. ఇక యు ట్యూబ్ లో కొత్త కొత్తగా వస్తున్న ఫ్రాంక్ వీడియోల సంగతి అయితే వేరే […]

సమంత గురించి తల్లి చేసిన కామెంట్స్ వైరల్ ?

టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ లలో మాజీ అక్కినేని కోడలు సమంత ఒకరు. గతంలో ఈమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని మనస్పర్థలు రావడం కారణంగా ఇద్దరూ మాట్లాడుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి సమంత తీరులోనే చాలా మార్పు వచ్చింది. వరుసగా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లంటూ అవకాశాలు అందుకుంటూ దూసుకువెళుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు మరో వైపు […]

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ లో ఈ నటి ఎవరో తెలుసా?

గత వారం రోజుల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమాలో హీరో మరియు హీరోయిన్ లుగా యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు రుక్సానా థిల్లర్ లు నటించారు. అయితే విశ్వక్ సేన్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా వచ్చి ఇప్పుడు తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ […]

ప్రతి అమ్మ ఇలాగే ఆలోచిస్తే..గూస్ బంప్స్ తెప్పిస్తున్న ” మేజర్ ” ట్రైలర్..!!

మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ హీరో గా నటిస్తున్న చిత్రం “మేజర్”. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ గా ఆలోచిస్తూ..అలాంటి కధలనే ఎంచుకుంటూ వస్తున్న అడవి శేష్. నటనకు ఇంపార్ టెన్స్ ఉన్న పాత్రలే చేయడానికి ఇష్టపడుతాదు. ఈ క్రమంలోనే మేజర్ సినిమా సెలక్ట్ చేసుకున్నాదు. ఈ సినిమా అనౌన్స్ చేసిన్నప్పటి నుండి రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునే చేసింది. ఇక కొద్ది సేపటి క్రితమే […]

దీన్‌త‌ల్లి తెల్లారేస‌రికి అయిపోవాల్సిందే..ట్రిపుల్ ఎంటర్టైన‌మెంట్‌తో ‘ఎఫ్‌-3’ ట్రైల‌ర్‌..

వావ్ ..సూపర్బ్..అద్దిరిపోయింది..ఈసారి డబుల్ కాదు ట్రిపుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు F3 ట్రైలర్ చూసిన జనాలు. కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన F3 ట్రైలర్ ..ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఎక్కడ నెగిటీవ్స్ లేకుండా..ఫుల్ నవ్విస్తూ.. కామెడీ కే పెద్ద పీఠ వేస్తూ..డైరెక్టర్ అనీల్ రావిపూడి..మరోసారి తన మార్క్ ను చూయించాడు. ఇద్దరు బడా హీరోలు వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి బిగ్గెస్ట్ ఫ్యామిలీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే […]

అప్పుల్లో ఉన్న రాధిక శరత్ కుమార్ కు.. ఊహించని సహాయం చేసిన చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి.. ఈయన స్వయంకృషితో ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన హీరోగా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితులు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయనను ఇండస్ట్రీ పెద్ద అని అంటూ ఉంటారు ఎంతో మంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలకు సేవచేయడానికి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లాంటివి స్థాపించి సేవా కార్యక్రమాలు […]

సమంత ఇంత కాస్ట్లీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందా ?

మాయాజాల ప్రపంచం సినీ పరిశ్రమలో ఒక్కసారి క్లిక్ అయితే వారి ఫేటే మారిపోతుంది, వారి లైఫ్ స్టైలే మారిపోతుంది. ఇక్కడ కాసుల వర్షమే కాదు, పబ్లిసిటీ కూడా చాలా కామన్ సెలబ్రేటీ అంటే ఆ కిక్కే వేరప్ప అందుకే చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలని ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుంటారు. ఇక బిగ్ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, వారి లైఫ్ చాలా లక్జరీగా కాస్ట్లీ గా ఉంటుంది. వారు వేసుకునే దుస్తుల నుండి […]

ఆచార్యలో ఈ మార్పులు చేసుంటే బ్లాక్ బస్టర్ పక్కా ?

ఒక సామెత అందరూ వినే ఉంటారు…” దొంగలు పడిన ఆరు నెలలకు… కుక్కలు మొరిగాయట” ఆ విధంగా ఉంది ఇప్పుడు ఆచార్య సినిమా పరిస్థితి. ఒక సినిమా హిట్ లేదా ప్లాప్ అన్న విషయం పూర్తిగా దర్శకుడు ఎంచుకున్న కథ, తెరకెక్కించే విధానం, ఎంచుకునే స్క్రీన్ ప్లే, నటీనటుల నుండి రాబట్టుకునే నటన ఇలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయాలను అన్నీ కూడా సినిమా షూటింగ్ సమయంలో కరెక్ట్ చేసుకోవాలి. లేదా చిన్న చిన్న […]