టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్టయిల్ అంటూ ఒకటి వుంది. హీరో ఎవరన్న దాంతో సంబంధం లేకుండా పూరి కథకు అనుగుణంగా తన స్టైల్లోకి మార్చేసుకుంటాడు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయేలా ఉంది. ట్రైలర్ అంతా పక్కా పూరి స్టైల్లో ఉంది. ఫుల్లీ ఫ్యాక్డ్‌గా కట్ చేశారు. రిపీట్ సీన్స్ అయితే […]
Category: Videos
telugu trending videos
‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్: కుమ్మేసిన రవితేజ.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయండిరా..!!
యస్.. గత కొంత కాలంగా మాస్ మహారాజ రవితేజ కి ఒక్క హిట్ కూడా పడలేదు అన్నది మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో క్రాక్ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఆ తారువాత రిలీజ్ అయిన ఖిలాడి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ అయ్యింది దీంతో..రవి తేజ గ్రాఫ్ మళ్ళీ డౌన్ అయ్యింది. సినీ ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి..తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్ని.. మాస్ మహారాజా స్థాయికి ఎదిగాడు […]
Agent Teaser రివ్యూ: అఖిల్ కు ఆ ఒక్కటే తక్కువ..?
అక్కినేని వారసత్వం పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో స్ధిరపడటానికి వచ్చిన నాగార్జున సన్స్ నాగ చైతన్య, అఖిల్..కెరీర్ లు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య హీరో గా ఓ మార్క్ చూయించినా ..ఇప్పటి వరకు అఖిల్..హీరోగానే గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయినా..అది అంతా పూజా హెగ్డే ఎగరేసుకు పోయింది. ఆమె అందాల ఆరబోతలకే సగం సినిమా హిట్ అయ్యింది అంటూ టాక్ వినిపించింది. కాగా, ఇప్పుడు అఖిల్ అక్కినేని ఆశలు అన్ని […]
బింబిసారా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్ .. కళ్యాణ్ రామ్ లుక్స్ అద్దిరిపోయాయి అంతే..(వీడియో)..!!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాల హిట్స్ లేకపోయినా..తీసిన ప్రతి సినిమాలో తన నటనతో అభిమానులను మెప్పిస్తూ.. సినిమా సినిమాకి కొత్త స్టైల్ యాడ్ చేస్తూ.. స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. కాగా, ఇప్పటి వరకు లవ్, ఎమోషన్, రొమాంటిక్ సినిమాలో నటించిన ఈయన..ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ లోకి వెళ్తూ..”బింబిసారా” అనే సినిమాను చేస్తున్నాడు. నందమూరి హీరో కళ్యాణ్ […]
హీట్ పెంచుతున్న లడ్కి లెటేస్ట్ సాంగ్.. మరీ ఇంత ఘాటైన రొమాన్స్..తట్టుకోలేం రా బాబు..!!
కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సృష్టిస్తున్న మరో సంచలనానికి పేరే ఈ “లడ్కి”. ఒకప్పుడు ఈ పెరు చెప్పితే..నాగార్జున బ్లాక్ బస్టర్ శివ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఈయన పేరు తరచూ ఏదో ఒక్క కాట్రవర్సీతో నెట్టింట మారుమ్రోగిపోతుంది. కాగా, ఇప్పటికే తన సినిమాలతో జనాలను రెచ్చకొట్టి మరీ తిట్టించుకున్న RGV..రీసెంట్ గా మరో ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ “లడ్కి”. ఈ సారి ప్రపంచం మొత్తాన్ని […]
‘బింబిసార’ ట్రైలర్ : కల్యాణ్ రామ్ గూస్ బంప్స్ పర్ఫామెన్స్..ఇరగదీశాడు భయ్యా ..!!
నందమూరి ఫ్యామిలీ అంటేనే నటనకు మారుపేరు. మరి అలాంటి ఆ నందమూరి హీరో సినిమా అంటే ఎలా ఉంటాది..అద్దిరిపోవాల్సిందే. ధియేటర్స్ కి వచ్చిన జనాలు విజిల్స్ వేస్తే.. టాప్ లేచి పోవాలి. సరిగ్గా అలాంటి పవర్ ఫుల్ స్టోరీతో..డబుల్ ఎనర్జీ మిక్స్ చేసి..మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. నిజం చెప్పాలంటే కల్యాణ్ రామ్ కి ఈ మధ్య కాలంలో హిట్ పడలేదు. గతం లో కూడా రెండో , మూడో […]
“ఆరుగురు పతివ్రతలు” హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?
ఎందరో నటీమణులు కొన్ని సినిమాలకే కనుమరుగైపోతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నా టాలెంట్ ఉన్నా కెరీర్ ను కొనసాగించలేకపోవడం కొందరు దురదృష్టం అని చెప్పాలి. ఈ కోవలోకి చాలా మంది వస్తారు.. అటువంటి వారిలో ఒకరే నటి అమృత. ఈమె కన్నడ సినిమా పరిశ్రమకి చెందినది కావడం గమనార్హం. అలంటి నటి అమృతను స్వర్గీయ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ టాలీవుడ్ కు తీసుకు వచ్చాడు. తాను దర్శకత్వం వహించిన ఆరుగురు పతివ్రతలు అనే సినిమా […]
నందమూరి తారక రత్న ఇంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం ఇదేనా…?
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అగ్రనాయకులలో ఒకరు అయినా మన నందమూరి తారక రామారావు గురుంచి తెలియని వారు ఉండరు. మరి అటువంటి మహానుభావుడి వంశం నుంచి అనేక మంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టింది మాత్రం నట సింహం బాలయ్య, అలాగే వారి వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు చేసుకుంటూ.. నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఇక నందమూరి తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో […]
పుష్ప హిట్ తర్వాత.. సుకుమార్ రెమ్యునరేషన్ అంతా పెంచాడా.. వామ్మో?
సాధారణంగా సినీ సెలబ్రిటీల సినిమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కంటే వారి పర్సనల్ విషయాలు ఆస్తులకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారు గా గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. […]