రాజమౌళి..ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. ఓ స్టార్ హీరో కన్నా …ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్…కాదు కాదు..స్టార్ నెం 1 డైరెక్టర్ అంటున్నారు ఆయన అభిమానులు. ఆయన అందుకు అర్హులు. వెనక పడిపోతున్న మన తెలుగు ఇండస్ట్రీని ఆయన సినిమాలతో టాప్ పోజీషన్ లో నిలపెట్టారు అనడం లో సందేహం లేదు. బాహుబలి సినిమా తెరకెక్కించని ముందు వరకు రాజమౌళి వేరు…అప్పటి వరకు ఆయన రేంజ్ ఒకలా..బాహుబలి సినిమా తరువాత మరోలా..మారిపోయింది. ఇప్పుడు […]
Category: Uncategorized
కేవలం యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్, ఇమేజ్ వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే…!
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఎన్టీఆర్ సాధించిన స్టార్ డమ్ అండ్ క్రేజ్ అసాధారణం. నందమూరి నటులంటే ఇలాగే ఉంటారని తారక్ నిరూపించారు. తాత పోలికలతో కనిపించే ఎన్టీఆర్ కసికి తాను ఒప్పుకున్న సినిమా, అందులో పాత్రను తన శైలికి అనుగుణంగా మలుచుకోవడంలో నిజంగా యంగ్ టైగరే అని చెప్పాలి. దర్శక రచయిత క్రియేట్ చేసిన ఎలాంటి పాత్రలోనైనా తారక్ ఇమిడిపోగలడు..అని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. […]
Telugu Indian Idol: బాలయ్య చిలిపి అల్లరి…నువ్వు మామూలుడివి కాదయ్యో..!
నందమూరి బాలయ్య..ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. సీరియస్ గా,టెన్షన్ గా ఉన్న వాళ్లను సైతం ఇట్టే నవ్వించేస్తారు. అలా అందరి వల్ల కాదు. కానీ, ఆ పని మన బాలయ్యకు వెన్నతో పెట్టిన విధ్య. అందరు బాగుండాలి..అందరిలో మనం ఉండాలి..ఇదే బాలయ్య కాన్సెప్ట్. తొడ కొట్టి శపధాలు చెయ్యాలి అన్న, మీసం మెలివేసి డైలాగ్ లు చెప్పాలి అన్న..60ప్లస్ లోను 25 కుర్రాడిలా స్టెప్పులు వేయ్యాలి అన్న..బాలయ్యకే సాధ్యం . బాలయ్య మల్టీ టాలెంటెడ్ […]
ఆ దర్శకుడిని తిట్టిన శృతిహాసన్.. అసలేం జరిగిందంటే..?
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎంతో మంది హీరోయిన్ లలో శృతిహసన్ కూడా ఒకరు . ఈమె తమిళ చిత్రాలలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న శృతిహాసన్. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసిన ఈమె.. సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సంపాదించుకోగా.. మరికొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇకపోతే తెలుగులో గబ్బర్ సింగ్ […]
పక్కలోకి వచ్చినా నువ్వు హీరోయిన్ కాలేవు… తెలుగమ్మాయి కష్టాలు…!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ గా రావాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ కు తప్పనిసరిగా గురికావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలాంటి బాధలను ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటే.. మరి కొంతమంది తమ తెలివి ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు. రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే పడుకోక తప్పదు అంటూ షాకింగ్ కామెంట్స్ […]
ఆ సినిమా నా రాంగ్ సెలక్షన్.. వెంకటేష్ చేస్తే సూపర్‌హిట్ అన్న చిరంజీవి…!
సినిమా రంగంలో కొందరు హీరోలకు కొన్ని కథలు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొందరు హీరోలు యాక్షన్ చేస్తేనే బాగుంటుంది.. మరి కొందరు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్షన్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్షకులకు ఎక్కదు. అలాంటప్పుడు ఎంత మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్రస్టింగ్‌గా మారాయి. […]
ఆ తప్పుల వల్లే తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యా: జయప్రద
అందాల తార జయప్రద గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చిరంజీవి లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈమె ఉన్నట్టుండి తెలుగు ప్రజలకు దూరం అయింది. ఇకపోతే సీనియర్ నటిగా , మాజీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే.. ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు రాజకీయాలలో కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పని చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. జయప్రద […]
వట సావిత్రి వ్రతం చేసిన అనసూయ..కారణం అదేనా?
జబర్ధస్త్ యాంకర్ అనసూయ..ఈ పేరు చెప్పగానే అందరికి ముందు గుర్తు వచ్చేది..ఆమె అందం . హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం. ఇద్దరు పిల్లలు పుట్టిన మంచి ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ…. నేటి తరం కుర్ర యాంకర్లకి గట్టి పోటీ ఇస్తుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే..మరో వైపు సినిమాలకి కమిట్ అవుతూ..రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. మనకు తెలిసిందే అనసూయ ఎంత అందంగా ఉంటుందో..అంతకంటే స్ట్రైట్ ఫార్వాడ్ గా మాట్లాడుతుంది. ఉన్నది […]
పవన్ కళ్యాణ్.. ప్రభాస్ కి సారీ చెప్పాలసిందే..అభిమానులు రచ్చ రచ్చ..?
ఇండస్ట్రీలో ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన హీరోని ఇంట్లో అమ్మ నాన్న ల కంటే ఎక్కువుగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఏమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటివరకు మనం అలా హీరోల కోసం..తమ ప్రాణలను సైతం ఇచ్చిన అభిమానులని చాలా మందినే చూశాం. అయితే, రాను రాను కొందరి హీరోల అభిమానులు మరి హద్దులు దాటేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే అందరు ఎప్పుడు కాచుకుని కూర్చుంటారు. […]