విగ్నేష్ కంటే నయనతార ఎన్నేళ్లు పెద్దదో తెలుసా… !

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విగ్నేష్ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలకు షారుక్ ఖాన్, విజయ్ వంటి బడా హీరోలు సైతం విచ్చేశారు. వీరి మ్యారేజ్ ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నయనతార సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. ఆమె భర్త విగ్నేష్ కూడా సినిమాల్లో చాలా ఏళ్ల నుంచే పనిచేస్తున్నారు. కాకపోతే విగ్నేష్ ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం నాలుగు సినిమాలే. అవి కూడా బిగ్గెస్ట్ […]

బాలయ్య బాబు బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్ చెప్పే బెస్ట్ స్లొగన్స్ ఇవే..!

ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా ఎదిగిన బాలకృష్ణ నిన్నటితో 62 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. బాలయ్య 1974లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి బాలకృష్ణ హీరోగా వందకు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మొన్నీమధ్యన వచ్చిన అఖండ వంటి చాలా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]

బికినీతో బీచ్‌లో సెగలు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!

హీరోయిన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. దీని కోసం ఫొటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు. ఫొటోషూట్లలో రెచ్చిపోతూ ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్కడికైనా టూర్ కు వెళ్లినప్పుడు బీచ్ లో దిగిన ఫొటోలను హీరోయిన్లు పోస్ట్ చూసి కుర్రకారును రెచ్చగొడతారు. బికినీలతో, క్లివేజ్ షోలతో అభిమానులకు […]

పవన్‌కు సుకుమార్ కథ.. చివరికి ఏమైందంటే..?

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆయనకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరికీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్ బేస్ పరంగా పవన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయనకు అభిమానులు కన్నా.. వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యక్తిత్వ పరంగా కూడా పవన్ ను ఎంతోమంది అభిమానిస్తారు. దీంతో పవన్ తో సినిమా చేయడానికి దర్శక, నిర్మాతలు, ఆయనతో కలిసి నటించడానికి నటులు […]

నాని ‘ అంటే సుంద‌రానికి ‘ ఫ‌స్ట్ డే సూప‌ర్బ్ వ‌సూళ్లు..!

నాచురల్ స్టార్ నాని హీరోగా క‌రోనా టైంలో వీ, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రావడంతో అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేదు. పైగా నాని మార్కెట్ కూడా త‌గ్గింది. అయితే చివ‌రిస సినిమా శ్యామ్ సింగ రాయ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా హిట్ అయినా కూడా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉండ‌డంతో అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు రాలేదు. ఇక తాజాగా అంటే సుంద‌రానికి […]

లేడీ స్టార్‌ క్రికెటర్ మిథాలీ రాజ్ అత‌డి వ‌ల్లే పెళ్లికి దూర‌మైందా…!

సాధారణంగా గతంలో క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నట్టుగానే క్రికెట్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. భాష, ప్రాంతీయ తో సంబంధం లేకుండా చాలామంది తమ ఉనికిని నిరూపించుకోవడానికి భారత మహిళ క్రికెటర్ గా మారుతున్నారు. అలాంటివారిలో మిథాలీ రాజ్ కూడా ఒకరు. గతంలో ఆడపిల్లలు క్రికెట్ ఆడితే ఏమనుకుంటారో అని ఎన్నో ఇబ్బందులకు గురైన […]

వామ్మో… పెళ్లిలో నయనతార దుస్తులు, నగలు ఖరీదు ఇంత కాస్టా..!

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార దాదాపుగా 18 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో పని చేస్తూనే ఉన్నారు. ఇక తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు తన ఏడు సంవత్సరాల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి .. రంగ వైభవంగా నేడు మహాబలిపురం లో చాలా ఘనంగా వివాహం చేసుకుంది. ఈ వివాహానికి అతిరథమహారధులు హాజరవడం తోపాటు […]

బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ టీజర్ !

మైత్రి మోవీర్ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి చూస్తేనే అర్ధం అవుతుంది . బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 వ తేదీన సందర్భంగా ఈ చిత్రం […]

రీసెంటుగా ఓ టి టి లో సత్తా చాటిన 8 సినిమాలివే ?

కరోనా కాలంలో జెట్ స్పీడ్ లో దూసుకొచ్చింది ఓ టి టి రంగం. దొరికిందే ఛాన్స్ అని ఈ వేదిక వాయు వేగం అందుకుంది. కొత్త ఓ టి టి వేదికలు, సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకర్షించాయి. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ మాత్రమే అనుకునే ప్రేక్షకులు ప్రస్తుతం ఈ సినిమా కి థియేటర్ అవసరమా, ఈ సినిమాకి ఓ టి టి నే ఎక్కువ అని లెక్కలు వేసుకునే […]