ఉదయ్ కిరణ్ హిట్లు.. ప్లాపులు… క‌లెక్ష‌న్లు…!

ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జెనరేషన్స్ మారుతున్నా ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు పరిశ్రమకు వచ్చి, ఎదిగిన హీరోలలో ఉదయ్ ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఆనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఉద‌య్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇతని మొదటి సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ‘చిత్రం.’ డైరెక్టర్ తేజ తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. […]

సింగర్ సునీత కూతురు ఇంత అందంగా ఉంటుందా.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

సింగర్ సునీత గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసింది సునీత. అప్పుడెప్పుడో వచ్చిన గులాబి సినిమా నుంచి ఈ మధ్యన వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వరకు ఆమె తన గానామృతంతో ప్రతి ఒక్కరి మనసులను పులకరింపజేసింది. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆమె గాత్రం, అంతకుమించిన అందం ఆమెను ప్రత్యేకంగా నిలుపుతుందని అనడంలో సందేహం లేదు. ఆమె […]

“శభాష్ మిథు ” ట్రైలర్ …అదరకొట్టిన తాప్సి

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తాప్సి ప్రధాన పాత్రలో నటించిన తెరకెక్కిన చిత్రం ‘శభాష్ మిథు ‘ . వయా కామ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ సినిమా ట్రైలర్ని చిత్ర యూనిట్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు .ఈ సినిమా జులై 15 న రిలీజ్ చేయనున్నారు .

ట్రెండ్ సెట్ చేస్తున్న నటసింహం.. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య జపమే..!

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. భారతదేశం వెలుపల కొన్ని దేశాల్లో కూడా బాలయ్య తన సత్తా చాటాడు. అయితే ఇప్పుడు ఈ అఖండ సినిమా ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ అద్భుతమైన సినిమా తర్వాత ఎక్కడ చూసినా బాలయ్య జపమే వినిపిస్తోంది. సోషల్ మీడియా తీసుకున్నా లేక బయట చూసుకున్నా […]

10 ఏళ్ల కంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న సెల‌బ్రిటీ జంట‌లు వీళ్లే…!

బేసిగ్గా అరేంజ్డ్ మేరేజెస్ చాలా వయసు వ్యత్యాసంతో జరుగుతూ ఉంటాయి. అందులో మీరు కూడా ఉండి ఉండవచ్చు. అయితే కొన్ని ప్రేమ వివాహాలలో కూడా ఈ వ్యత్యాసాన్ని మనం చూడవచ్చును. ముఖ్యంగా మన సినిమా తారల వివాహాలలో ఈ రకమైన తేడాలు మనం గమనించవచ్చు. ప్రేమకి వయసు అడ్డు రాదు అని అనేకమంది తారలు నిరూపించారు. వారిలో కొంత మంది డేటాను ఇపుడు మనం పరిశీలిద్దాము. ఇటీవలి ‘పుష్ప’తో ఫహాద్, ‘అంటే సుందరానికి’ సినిమాతో నజ్రియా తెలుగు […]

లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోతోన్న తెలుగు ముద్దుగుమ్మ‌…!

కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లే చలామణి అవుతున్నారు. అప్పుడప్పుడు అరాకొరా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఇక్కడ ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ విషయంలో పలు వివాదాలు కూడా నడుస్తున్నాయి. తెలుగు సినిమా నేడు ఎల్లలు దాటి అలరిస్తోంది. కానీ సదరు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు మాత్రం కనిపించడం లేదు. ఇక మన మేకర్స్ డిమాండ్ అండ్ సప్లై అనే ఫార్ములా ప్రకారమే హీరోయిన్ లని ఇతర భాషల నుంచి […]

నాని “ అంటే సుందరానికీ ” ఫస్ట్ వీక్ కలెక్షన్లు… నానికి మ‌ళ్లీ బిగ్ షాక్‌..!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన అంటే సుంద‌రానికి సినిమా గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మంచి టాకే వ‌చ్చింది. అయితే లెన్త్ ఎక్కువుగా ఉంద‌ని.. స్లో నెరేష‌న్ అని.. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే న‌చ్చుతుంద‌న్న కంప్లైంట్లు ముందు నుంచి ఉన్నాయి. అయినా ఈ సినిమా మేక‌ర్స్ మాత్రం ర‌న్ టైం త‌గ్గించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి వరల్డ్‌వైడ్‌గా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు […]

వివాదంలో సాయి పల్లవి .. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!

సాయి పల్లవి.. గత రెండు రోజుల నుండి ఈ పేరు పై నెట్టింట ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ఇన్నాళ్ళు ఆమె ఓ సూపర్ లేడి..పవర్ ఫుల్ లేడీ అంటూ ఓ రేంజ్ లో తెగ పొగిడేశారు. అమ్మడు లాంటి హీరోయిన్ దొరకదని..అదృష్ట దేవత అని..వామ్మో..ఓ దేవతలా చూసారు. సీన్ కట్ చేస్తే..ఒక్కే ఒక్క స్టేట్ మెంట్ తో..తన పరువు తానే తీసుకుంది అంటున్నారు జనాలు. విరాట పర్వం సినిమా లో భాగంగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన […]

సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న హాట్ హీరోయిన్ బ్రా లెస్ పిక్స్ .. తట్టుకోలేం రా బాబోయ్..!!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..సూపర్ హాట్ హీరోయిన్ అంటూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు సౌత్ లో క్రేజీయస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ బ్యూటీలకి సైతం చుక్కలు చూయిస్తున్న కియరా అంటే బాలీవుడ్ బడా స్టార్స్ కి కూడా అదో తెలియని కిక్కు. అమ్మడు యాక్టింగ్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టం అమాయకపు లుక్స్ తో ఆకట్టుకోవాలి అన్న..హాట్ లుక్స్ తో టెంట్ చేయాలి అన్న..కియారా […]