పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2019 ఎన్నికలకు మరో 20 నెలల టైం మాత్రమే ఉంది. ఈ లోగా ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత నీశన్, సంతోష్ శ్రీనివాస్ సినిమాలు పట్టాలెక్కించాల్సి ఉంది. పవర్ సినిమా కెరీర్ పరంగా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా పవన్ […]
Category: Top Stories
ఎలిమినేటర్ జ్యోతి బిగ్ బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా ఛానెల్ నిర్వహిస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్‌లీ షో బిగ్ బాస్. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీక్ ముగిశాక జ్యోతిని ఫస్ట్ ఎలిమినేటర్‌గా బయటకు పంపేశాడు ఎన్టీఆర్. బయటకు వచ్చిన జ్యోతి ఇప్పుడు తిరిగి బిగ్ బాస్‌లో రీ ఎంట్రీ ఇస్తుందా ? అంటే అవునన్న సందేహాలు వస్తున్నాయి. బయటకు వెళుతోన్న జ్యోతిని ఎన్టీఆర్ హౌస్‌లో జరిగిన పలు […]
షాకింగ్‌గా మారిన ” స్పైడర్ ” తమిళ రైట్స్ డీల్
సూపర్ స్టార్ మహేష్ బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబోలో తెరకెక్కితోన్న భారీ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ స్పైడర్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. సౌత్ ఇండియాలో ఈ యేడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో స్పైడర్ ఒకటి. సినిమాపై ఉన్న భారీ అంచనాలతో స్పైడర్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధరకు […]
దిల్ రాజు పంట పండించిన ‘ ఫిదా ‘ ….సూపర్ కలెక్షన్స్
మన తెలుగు సినీ జనాలకు సినిమాలు నచ్చాలే కాని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో అందుకు ఫిదా సినిమాయే నిదర్శనం. పెద్ద సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాల్లో సైతం బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఫిదా అయిపోతారని ఫిదా సినిమాయే నిరూపించింది. వరుణ్ ఇంతకు ముందు నాలుగు సినిమాలు చేశాడు..ఒక్క సినిమాకు హిట్ టాక్ రాలేదు. ముకుంద బిలో యావరేజ్, కంచె అవార్డుల సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందింది. లోఫర్ డిజాస్టర్. మిస్టర్ మరీ వరెస్ట్ డిజాస్టర్. […]
రవితేజను ప్రెజర్ పెడుతోన్న నాగార్జున..!
మాస్ మహరాజ్ రవితేజకు ఇటీవల వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు డ్రగ్స్ ఇష్యూలో ఆయన పేరు బయటకు రావడం, తమ్ముడు భరత్ మృతిచెందాక అతడి అంత్యక్రియలకు సైతం రవితేజ హాజరు కాకపోవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఎప్పుడో 2015 దసరాకు వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ నటించిన ఏ సినిమా థియేటర్లలోకి రాలేదు. రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం […]
ఎన్టీఆర్ సమసమాజ్ పార్టీ… పోటీ ఎక్కడో తెలుసా…!
ప్రస్తుతం తెలుగులో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గురించే చర్చ జరుగుతోంది. మామూలుగా బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావడం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన వీకెండ్స్‌లో మాత్రం టీఆర్పీలు పేలిపోయాయి. ఇక ఇటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌తో పాటు అటు తన తాజా సినిమా జై లవకుశ షూటింగ్‌లో కూడా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. జై లవకుశ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ […]
అఖిల మారకపోతే ఆళ్లగడ్డలో ఈ సారి కష్టమే
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బలమైన నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ ఐదుసార్లు గెలిచిన దివంగత భూమా నాగిరెడ్డి సతీమణి, దివంగత శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గట్టిగా పనిచేసిందని స్పష్టమవుతోంది. ఇక […]
సమంత..అసలే హాట్ హాట్
సమంత సౌత్‌లో ఓ స్టార్ హీరోయిన్… అది నిన్నటి వరకు.. కానీ రేపు ఆమె తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతోంది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యను ఆమె మనువాడనుంది. మరి అంత సంప్రదాయమైన కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టే సమంత ఎంత హుందాగా ఉండాలి. అయితే పెళ్లి కుదరక ముందు వరకు కాస్త పద్ధతిగా ఉన్న సమంత పెళ్లి కుదిరాక మరింతగా రెచ్చిపోతోంది. హాట్ హాట్ స్టిల్స్‌తో, […]
” ఫిదా ” ఫస్ట్ డే కలెక్షన్స్
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వరుణ్‌తేజ్ ఎన్నారైగా, సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫస్ట్ వీకెండ్‌లోనే 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని యూఎస్ […]
