Category: Top Stories
‘ సావిత్రి ‘ బయోపిక్‌లో ఎన్టీఆర్ దొరికేశాడు
ఆంధ్రుల అభిమాన నటి తెలుగు సినిమా ఎంతో గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవితం వెండితెరమీదకి తీసుకువస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి జీవితాన్ని ప్రజలకి చుపించాలనుకోవడం ఒక సాహసమే అయినా ఎంతో కాన్ఫిడెంట్ ఉన్నాడు అశ్విన్. సావిత్రి పాత్రకి తగినట్టు ఉండేలా యంగ్ హీరోయిన్ “కీర్తి సురేష్” ని ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాడు. జెమిని గణేషన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటాడనేది […]
‘ జయజానకీ నాయక ‘ బిజినెస్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే
టాలివుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజా సినిమా జయజానకీ నాయక. గతేడాది సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఇప్పుడు జయజానకీ నాయకతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీను – రకుల్ ప్రీత్ సింగ్ – ప్రగ్య జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. […]
ఎన్టీఆర్ ‘ జై లవకుశ ‘ స్టోరీ ఇదే…మైండ్ బ్లాకే
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఇటు బిగ్‌బాస్ షోకు హోస్టర్‌గా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ వెండితెర మీద టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు హిట్లతో అక్కడ కూడా షేక్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. పవర్-సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫస్ట్ […]
టాప్ లేపుతోన్న బిగ్ బాస్…. ముగ్గురు హాట్ సుందరాంగుల ఎంట్రీ
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో సూపర్ హిట్ అయింది. ఈ షో సూపర్ హిట్ అయిందన్నదానికి టీఆర్పీ రేటింగులే నిదర్శనం. తెలుగులో ఏ షోకు కూడా రాని రీతిలో టీఆర్పీ రేటింగులు బిగ్ బాస్ షోకు వచ్చాయి. 16.8 రేటింగ్‌తో బిగ్ బాస్ తెలుగు బుల్లితెరను షేక్ చేస్తోంది. రికార్డు రేంజ్‌లో టీఆర్పీలు రావడంతో స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ హౌస్‌లోనే సంబరాలు చేసింది. ఎన్టీఆర్ స్వయంగా కేక్ కట్ చేసి […]
పవన్ స్టామినాతో రికార్డులు బ్రేక్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కాంబో అంటే ఇండస్ట్రీలో సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు సూపర్‌డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. […]
గౌతమ్‌నంద TJ రివ్యూ
టైటిల్: గౌతమ్‌నంద జానర్: యాక్షన్ మూవీ నటీనటులు: గోపీచంద్, హన్సిక, కేథరిన్ థెస్రా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషీ మ్యూజిక్: థమన్ సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు దర్శకత్వం: సంపత్‌నంది రిలీజ్ డేట్: 28 జూలై, 2017 మాస్ హీరో గోపీచంద్ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక కెరీర్‌లో వెనకపడిపోయాడు. తనతోటి యంగ్ హీరోలు వరుస హిట్లతో దూసుకెళుతుంటే గోపీ మాత్రం ఒక్క హిట్ కోసం అర్రులు చాస్తున్నాడు. సౌఖ్యం […]
‘ పైసా వసూల్ ‘ స్టంపర్ టాక్..బాలయ్య పంచ్ డైలాగ్స్
యువరత్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ స్టంపర్ వచ్చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కొత్తగా స్టంపర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచే ఈ స్టంపర్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. టీజర్‌కు కాస్త ఎక్కువుగా ట్రైలర్‌కు కాస్త తక్కువుగా ఉండేలా డిజైన్ చేసి వదిలిందే ఈ స్టంపర్. 1.30 నిమిషాల పాటు ఉన్న స్టంపర్ మొత్తం బాలయ్య స్టైల్ యాక్షన్‌తో నిండిపోయింది. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అని […]
