కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ – ప్రిన్స్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో సినిమా అనగానే తెలుగు సిని జనాలే కాదు టోటల్ సౌత్ ఇండియా సినిమా జనాలందరూ ఈ సినిమా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఆశించారు. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు స్పైడర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమా మీద ఎందుకు గాని హైప్ క్రియేట్ అవ్వడం లేదు. ఎన్టీఆర్ జై లవకుశతో […]
Category: Top Stories
శేఖర్ కమ్ముల పరిస్థితి కాస్త విచిత్రం
ఒక్కోసారి ఎంత మంచి సినిమా తీసినా జనాలు చూడరు… ఒక్కోసారి సరైన కంటెంట్ లేని సినిమాలు తీసినా జనాలు హిట్ చేస్తారు. జనాల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ? ఎవ్వరూ చెప్పలేరు. అది అదృష్టం మీద బేస్ అయ్యి ఉంటుంది. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్ – సాయిపల్లవి కాంబోలో తెరకెక్కిన ఫిదా మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని సినిమాలు వస్తున్నా ఫిదా […]
కళ్యాణ్‌రామ్ డైరెక్టర్‌తో బాలయ్య 103 ..!
తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ఆ సినిమా ఇచ్చిన జోష్‌తోనే ఏమోగాని జోరు పెంచేశాడు. కుర్రహీరోలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. పైసా వసూల్‌గా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు తన 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ […]
‘ పైసా వసూల్ ‘ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్. శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడం, పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన శ్రియా శరణ్, ముస్కాన్ సేథీ, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 9 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండు రోజులకు కలిపి పైసా వసూల్ […]
రోబో ‘ 2.0 ‘ కథ ఇదే … ఊహకే అందని వండర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ – ఏ వన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. 2010లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా రజనీ – శంకర్ ఇద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా తర్వాత అటు రజనీ, ఇటు శంకర్ ప్లాప్‌లు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న 2.0 సినిమా కోసం […]
‘ పైసా వసూల్ ‘ ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్….బాలయ్య కెరీర్ టాప్
యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం పైసా వసూల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్‌లో బాలయ్య సరికొత్తగా ట్రై చేసిన ఈ సినిమాలో బాలయ్య యాట్టిట్యూడ్, మేనరిజమ్స్, లుక్స్, స్టైల్, డైలాగ్ మాడ్యులేషన్ అన్ని సరికొత్తగా ఉన్నాయి. పైసా వసూల్ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు బాలయ్య ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు ఏపీ+తెలంగాణలో కలుపుకుని దాదాపు 8 […]
‘ అర్జున్‌రెడ్డి ‘ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్
చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డి సినిమా బాక్సాఫీస్ సెన్షేషనల్‌గా మారిపోయింది. ప్రీమియర్ షో నుంచే సంచలనాలు క్రియేట్ చేసుకుంటూ పోతోన్న ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా అదిరిపోయే షేర్ రాబట్టింది. తొలి వారం అర్జున్‌రెడ్డి వరల్డ్ వైడ్‌గా రూ. 31 కోట్ల గ్రాస్.. రూ.17.15 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మూడు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా.. తర్వాతి నాలుగు రోజుల్లో […]
రిలీజ్‌కు ముందే సెన్షేషనల్‌గా మారిన ‘ జై లవకుశ ‘
మూడు వరుస హిట్లతో టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా దూసుకుపోతున్నాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. షూటింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ తిరుగులేని క్రేజ్‌తో ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. […]