Category: Top Stories
సునీల్ ‘ ఉంగరాల రాంబాబు ‘ కథ ఇదే
ఒక్క హిట్ పడితే చాలు అంతా మారిపోతుందని ఎన్నో పరాజయాలు ఎదురైనా ముందుకు వెళుతున్నాడు హీరో సునీల్. వరుసగా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తోన్న సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగరాల రాంబాబు. ఉంగరాల రాంబాబు రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రాక్ రికార్డు చూస్తే సినిమాలో మ్యాటర్ ఉందని అనుకోవడంలో తప్పులేదు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఇంటెన్స్ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో ఉంగరాల […]
‘ జై లవకుశ ‘ సెన్సార్ రిపోర్ట్… ల్యాబ్ రిపోర్ట్ టాక్ ఇదే
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ సినిమా బుధవారం మధ్యాహ్నం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బుధవారం ఉదయం సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ కంప్లీట్ తర్వాత ల్యాబ్ నుంచి సినిమాకు అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. సినిమా ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడుస్తూ, ట్విస్టుల మీద ట్విస్టులతో ఒక ఎన్టీఆర్ పాత్రలోకి మరో ఎన్టీఆర్ ఎంట్రీ అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట. ఇక ఇంటర్వెల్ టైంలో […]
టెన్షన్ పెడుతోన్న’ జై లవకుశ ‘ రన్ టైం
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాలలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా ఒకటి. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజర్స్, పాటలకు, ట్రైలర్ అన్నీ బాగుండటంతో ఈ సినిమాకు తారక్ కెరీర్‌లోనే […]
‘ స్పైడర్ ‘ స్టోరీ…. మరో ప్రపంచంలోకి ఎంట్రీ ఖాయం
మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ ఈ నెల 27న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి వస్తోన్న లీకులు సినిమాపై హైప్‌ను మరింత పెంచడంతో పాటు రొమాటు నిక్కపొడుచుకునేలా ఉంది. స్టోరీ లైన్ వింటుంటేనే ఇలా ఉందంటే ఇక తెరమీద చూస్తే ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు. మహేష్ బాబు ఇంటిలెజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కొందరు విదేశీ ఉగ్రవాదులు మన దేశ ప్రజలను […]
‘ జై లవకుశ ‘ స్టోరీ ఇదే
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ. ఎన్టీఆర్ కెరీర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉండడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం, అందుకు తగ్గట్టుగా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందా ? ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఎలా రక్తి కట్టిస్తుందా ? సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని జనాలు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ […]
ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ ఫైట్‌లో గెలుపు ఎవరిదంటే
ఈ యేడాది దసరాకు ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. రెండు సినిమాలపై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ ముందుగా ఈ నెల 21న దిగుతుంటే, మహేష్‌బాబు స్పైడర్ సినిమా 27న దిగుతోంది. ఈ ఇద్దరు అగ్రహీరోలలో ఎవరి స్టామినా వారిది. ఇక గతంలో ఈ ఇద్దరు హీరోలు మూడుసార్లు ఒకేసారి తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 2003 సంక్రాంతికి మహేష్ ఒక్కడు – ఎన్టీఆర్ […]
సునీల్‌కు నారా హీరోకు గొడవేంటి… కథ ఎందుకు మారింది
టాలీవుడ్‌లో ఇటీవల హీరోల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. గొడవలు అంటే ఇవి రియల్ గొడవలు కాదు రీల్ గొడవలు. బాక్సాఫీస్ వేదికగా హీరోలు నటిస్తోన్న సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్నాయి. గత శుక్రవారం నాగచైతన్య, అల్లరి నరేష్ నటించిన యుద్ధం శరణం, మేడమీద అబ్బాయి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి రెండూ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ శుక్రవారం కూడా ఇద్దరు మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. సునీల్ […]
త్రివిక్రమ్, కొరటాల వెనక్కి…. మరో కొత్త డైరెక్టర్‌తో తారక్ నెక్ట్స్ మూవీ
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్‌లోనే తిరుగులేని పీక్‌స్టేజ్‌లో ఉన్నాడు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా అన్ని రైట్స్ కలుపుకుని రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత […]