Category: Top Stories
టీడీపీలోకి మాజీ మంత్రి… బాబు మంచి ఆఫర్
సీనియర్ రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సైకిలెక్కడం ఖాయమైపోయింది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన డీఎల్ స్థానికంగా బలమైన నేత. కాంగ్రెస్‌లో ఉండగా తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే, విభజన తర్వాత కాంగ్రెస్ రూపు రేఖలు మారిపోయి.. అడ్రస్ గల్లంతవడంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీ మారి ఎమ్మెల్యే సీటు సంపాయించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే తొలుత ఆయన వైసీపీ […]
జై లవకుశ – స్పైడర్ – మహానుభావుడు విన్నర్ ఎవరంటే
టాలీవుడ్‌లో దసరా కానుకగా మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ నెల 21న ఎన్టీఆర్ జై లవకుశ, 27న మహేష్ స్పైడర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శర్వానంద్ మహానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. దసరా సీజన్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో వచ్చేశాడు. ఈ సినిమా రూ.100 […]
TJ రివ్యూ: మహానుభావుడు
TJ రివ్యూ: మహానుభావుడు టైటిల్: మహానుభావుడు జానర్: కామెడీ ఎంటర్‌టైనర్ నటీనటులు: శర్వానంద్ , మెహ్రీన్, వెన్నెల కిషోర్ , రఘుబాబు ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ మ్యూజిక్ : ఎస్ఎస్.థమన్ నిర్మాత: వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ దర్శకత్వం: మారుతి సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం : 151 నిమిషాలు రిలీజ్ డేట్: 27 సెప్టెంబర్, 2017 యంగ్ హీరో శర్వానంద్ పదే పదే పెద్ద హీరోలకు […]
‘ మహానుభావుడు ‘ ప్రీమియర్ షో టాక్… రిజల్ట్ ఇదే
యంగ్‌హీరో శర్వానంద్ తన సినిమాలతో పదే పదే పెద్ద హీరోలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. గత సంక్రాంతికి డిక్టేటర్ – సోగ్గాడే చిన్ని నాయనా – నాన్నకు ప్రేమతో సినిమాలతో పోటీపడి ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ కొట్టాడు. ఇక ఈ సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150 – బాలయ్య శాతకర్ణికి పోటీగా తన శతమానం భవతిని రిలీజ్ చేసి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఈ యేడాది ఇప్పటికే శతమానం […]
జై లవకుశ వర్సెస్ స్పైడర్ గెలుపెవరిదో తేలిపోయింది
ఈ దసరాకు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జై లవకుశ, స్పైడర్ సినిమాలు రెండూ మిక్స్‌డ్ టాక్‌తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏది పైచేయి సాధించింది అన్నది చెప్పుకుంటే మరో రెండు మూడు రోజుల వరకు గాని క్లారిటీ రాదు. అయితే ఫస్ట్ డే వరకు చూసుకుంటే ఎవరిది పైచేయో వసూళ్ల లెక్కల ద్వారా కొంత వరకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 21న రిలీజ్ అయిన ఎన్టీఆర్ జై […]
మహేష్ ప్లస్‌లే ఆయన కెరీర్‌కు మైనస్…. డైలమాలో ప్రిన్స్
మూవీ ఫీల్డ్ అడుగు పెట్టడం ఎంత కష్టమో.. ఆ తర్వాత కెరీర్‌ను నిలబెట్టుకుంటూ ముందుకు సాగడం మరింత కష్టం! అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఫస్ట్‌ది చాలా సింపుల్‌గా జరిగిపోయింది. గోల్డెన్ స్పూన్‌తోనే పుట్టాడు కాబట్టి అదిఓకే. కానీ, రెండో స్టెప్పే.. ఇప్పుడు ప్రిన్స్‌ని డోలాయమానంలో పడేస్తోంది. తన క్రమశిక్షణ, నిబద్ధత అనేవి ఇప్పుడు ఆయనకే బూమరాంగై ప్రాణం మీదకుతెచ్చాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజగా వచ్చిన స్పైడర్ ప్రిన్స్‌కి బిగ్గెస్ట్ లాస్! నిజానికి […]
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్
నాలుగు వరుస హిట్లతో కెరీర్‌లో పిచ్చ పీక్‌స్టేజ్‌లో ఉన్న మన తారక్ ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఇప్పటికే మహామహాలైన హీరోలే ఫిదా అయితే ఇప్పుడు తాజాగా జై లవకుశ సినిమాలోని జై క్యారెక్టర్ చూశాక చాలామందికి నోట మాట రావడం లేదు. జై లవకుశ హిట్ కేటగిరిలోకి చేరిపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్‌డే కలెక్షన్స్ వింటే షాకవ్వాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `స్పైడర్` థియేటర్లలోకి వచ్చేశాడు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు- గజినీ, కత్తి వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన మురుగదాస్.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఎంతో క్యూరియాసిటీ. అంతేగాక మహేశ్ చిత్రాల్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించడం.. తమిళంలో మహేశ్ తొలి సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. వీటిని అందుకోవడంలో స్పైడర్ వెనుకబడిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా.. భారీగా విడుదలైన సినిమా.. కలెక్షన్లు రాబట్టడంలోనూ స్సైడర్.. […]