టాలీవుడ్‌లో ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి దిగుతున్నాయి. మొత్తం 10 సినిమాల వరకు రిలీజ్‌కు రెడీ అవుతుండగా వీటిల్లో లవర్స్ క్లబ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ అంశంతో వార్తల్లోకి ఎక్కింది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు దర్శకుడు మారుతి పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. ఈ సినిమా 5 డి కేమేరాతో తెరకెక్కింది. చాలా లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ డూపర్ […]
Category: Top Stories
‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదుర్స్
కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో ప్రకంపనలు రేపిన విజయ్ మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్టకష్టాలు పడింది. ఈ సినిమా తమిళనాడులో ఇప్పటకీ ఎన్నో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తమిళనాడులో ఆల్ టైం టాప్-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పలుసార్లు సెన్సార్ సమస్యలతో వాయిదాల మీద […]
‘ గృహం ‘ ఫస్ట్ షో టాక్… హిట్టా… ఫట్టా
ఇటీవల సౌత్‌లో హర్రర్, కామెడీ జానర్ మిక్స్ చేసుకుని సినిమాలు రావడం కామన్ అయిపోయింది. పదే పదే ఈ జానర్‌లో సినిమాలు రావడంతో ప్రేక్షకులకు కూడా చికాకు వచ్చేసింది. ఇటీవల వస్తోన్న సినిమాలు ఒకే కథ, కథనాలతో ఉండి బోర్ కొట్టించేయడంతో ప్రేక్షకులు ఈ జానర్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు లవర్‌బాయ్ ఇమేజ్‌తో బాగా దగ్గరైన సిద్ధార్థ్ గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా […]
కలెక్షన్స్ రిపోర్ట్: హిట్ ఎవరు… ఫట్ ఎవరు..
టాలీవుడ్‌లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్కడు మిగిలాడు మాత్రమే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువారమే థియేటర్లలోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మనోజ్ ఒక్కడు మిగిలాడు – సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య వచ్చాయి. ఈ నాలుగు సినిమాల వసూళ్ల వివరాలు చూస్తే అదిరింది సినిమా ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా […]
స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా… నాని ‘ ఏంసీఏ ‘ ప్రీ రిలీజ్ బిజినెస్
టాలీవుడ్‌లో ఇప్పుడు నాని వరుస హిట్లతో పెద్ద హీరోలకు సవాల్ విసురుతున్నాడు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో స్టార్ట్ అయిన నాని హిటగ్ ట్రాక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా ఏడు హిట్లు కొట్టిన నాని ఇప్పుడు ట్రిబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకువెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో వారస హీరోలు నాని హిట్ ట్రాక్ చూసి కుళ్లకుంటున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్ – నిన్ను కోరి సినిమాలతో హిట్ […]
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం పెద్ద సంచలనం
శుక్రవారం వచ్చిందంటే చాలు ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి క్యూ కట్టేస్తాయి. ఇక తెలుగులో అయితే ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవలం పండగ సీజన్‌లో మాత్రమే కాదు. మిగిలిన సీజన్లలో కూడా శుక్రవారం రెండు మూడు సినిమాలు థియేటర్లలోకి దిగిపోతున్నాయి. ఈ శుక్రవారం అయితే ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక వచ్చే శుక్రవారం టాలీవుడ్‌లో పెద్ద సంచలనం జరగబోతోంది. నవంబర్ 17న ఏకంగా 13 […]
పవన్ తో పోటీగా విశాల్…. కథేంటి..!
కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు వాడైనా తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నాడు. ప్రస్తుతం నడిగర్ సంఘంలో విశాల్ కీ రోల్ పోషించడంతో పాటు అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోను ముందుంటుంన్నాడు. ప్రస్తుతం విశాల్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఓ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన విశాల్ ఫ్యామిలీ వ్యాపారాలు చేస్తూ చెన్నైలోనే స్థిరపడింది. ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న […]
చైతు – సమంత రిసెప్షన్‌కు స్టార్ల డుమ్మా
టాలీవుడ్ సినీజనాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేసిన చైతు – సమంత పెళ్లి అయ్యింది….ఇక తాజాగా వీరిద్దరి రిసెప్షన్ కూడా జరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వీరి విందు చాలా గ్రాండ్‌గా జరిగింది. మొత్తానికి ఈ విందుతో నాగ్ సత్తా చాటాడు. నాగ్ ప్రతి ఒక్కరిని దగ్గరుండి మరీ ఆహ్వానించాడు. ఇక మీడియాకు ఈ విందులో ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా నాగ్ మీడియాతో ఎలాంటి స్పెషల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడో మరోసారి స్పష్టమైంది. మీడియా […]
‘ అదిరింది ‘ తో బాక్సాఫీస్ అదుర్స్
ఇళయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో ఈ వారం థియేటర్లలోకి దిగింది. తమిళనాడ దీపావళికి మెర్సల్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా ఎట్టకేలకు అదిరింది పేరుతో థియేటర్లలోకి దిగింది. సినిమా రిలీజ్‌కు ముందే కావాల్సినన్ని వివాదాలు చుట్టుముట్టడంతో తెలుగులోను కావాల్సినంత హైప్ వచ్చింది. తమిళనాడులో ఇప్పటి వరకు రూ. 240 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, కోలీవుడ్‌లో ఆల్ టైం ఆప్ – 3 సినిమాల […]