అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చిన బన్నీ!

సునీల్‌తో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించిన నిక్కీ గల్రాని, ‘బుజ్జిగాడు’ ఫేం కన్నడ బ్యూటీ సంజన చెల్లెలు. మొదటి సినిమా ఫెయిల్‌ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి ఫాలోయింగ్‌ బాగానే వచ్చింది ఆ సినిమాతో. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బావుంది. డాన్సులు బాగా చేస్తోంది. నటనలో కూడా మంచి మార్కులే వేయించుకుంది. అక్క సంజనతో పోలిస్తే చాలా ఎక్స్‌ట్రా క్వాలిటీస్‌ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మలో. అందుకే తెలుగులో మరో ఛాన్స్‌ దక్కించుకుంది. అది కూడా పెద్ద హీరో పక్కనే. అల్లు అర్జున్‌ […]

మహేష్ అందుకే సైలెంట్ గా ఉన్నాడా?

‘బ్రహ్మూెత్సవం’ తర్వాత మహేష్‌ కొంచెం సైలెంటయ్యాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుండగా, దానికి సంబందించి ఏ చిన్న న్యూస్‌ కూడా ఇంకా రివీల్‌ కావడంలేదు. ‘బ్రహ్మూెత్సవం’ ఎఫెక్ట్‌తో మహేష్‌, ఆచి తూచి వ్యవహరిస్తుండడమే దీనికి కారణమట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమాకి ఓవర్‌గా హైప్‌ క్రియేట్‌ చేశారు. ఆ సినిమా అంత ఓవర్‌గానే ఫెయిల్‌ అయ్యింది. మహేష్‌ కెరీర్‌లో నే ఈ సినిమా డిజాస్టర్‌ అని ప్రూవ్‌ అయ్యింది. అందుకే తన నెక్స్ట్‌ సినిమా విషయంలో కొంత గోప్యంగా […]

మెగాస్టార్‌కి మెగా ఫ్యాన్‌ అతడే 

మెగాస్టార్‌ చిరంజీవికి అభిమానులెంతమంది ఉన్నారు? అని ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టం. సినీ పరిశ్రమలోనే లెక్కలేనంతమంది అభిమానులు ఆయన సొంతం. నేను చిరంజీవి అభిమానినని చెప్పుకోడానికి గర్వపడతారు సినీ పరిశ్రమలో. అలాంటిది మెగా ఫ్యామిలీలో చిరంజీవికి వారసులే కాదు, హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉండకుండా ఉంటారా? ఆ హార్డ్‌కోర్‌ అభిమాని ఎవరో కాదు, అల్లు అర్జున్‌. మొన్న ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ అభిమానులతో వచ్చిన గ్యాప్‌ని క్లియర్‌ చేసుకున్న అల్లు అర్జున్‌, మెగాస్టార్‌ అనే చెట్టు […]

ఒకే సారి ఇద్దరితో బన్నీ!!

వరసు హిట్లతో ఊపుమీదున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలపై దృష్టిపెట్టాడు. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. బన్నీ కోసం టాప్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఇప్పటికే పలువురు కథలు వినిపించారు. కానీ బన్నీ హరీష్ శంకర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే పనిలో పనిగా మరో మాస్ […]

వూరు పేరు లేని వాళ్ళతో నో అంటున్న శృతి!

దిగ్రేట్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ పై యంగ్ హీరో శివకార్తికేయన్ సెటైర్లు వేసేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే …. తమిళ ఇడ్రస్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యగ్ హీరో శివకార్తికేయన్. అతనితో భాగ్యరాజ్ కన్నన్ ‘రెమో’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇదులో శివకార్తికేయన్ లేడీ గెటప్ లో కనిపిచబోతున్నాడు.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా వెల్ నోటెడ్ హీరోయిన్ కావాలని చాలమందిని పరిశీలిచిన చిత్ర బృదం చివరికి శృతిహాసన్ ను సంప్రదించారట. అయితే శృతి […]

సిద్దూ: బిపాషా బసుతోనా యోగా- హవ్వ

కన్నడ సీఎం… ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గరు…అది కారైనా కావచ్చు…  చేతి వాచ్ అయినా కావొచ్చు… కాంట్రావర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సిద్ధప్ప మరో వివాదానికి తెరతీశారు…  ఏకంగా బెంగుళూరులో జరిగిన యోగాడేలో బిపాసా కోసం కోటిన్నర ఖర్చఉ చేశారట… ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది వివిధ రాష్ట్రాల్లో ఈ యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇక యోగాలో పలువురు సీఎంలు..తారలు..అధికారులు పాల్గొన్నారు. కర్నాటకలో నిర్వహించిన యోగాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ […]

మళ్ళీ టీం ఇండియా ని నడపనున్న పంచ పాండవులు!

ఒకనాటి టీమ్మేట్స్.. స్నేహితులు.. పాంచ్ పటాకా లాంటి ఆ స్టార్స్ టీమిండియాను మరోసారి ముందుండి నడిపించడానికి రెడీ అయ్యారు. 20వ శతాబ్దంలో పుట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియన్ క్రికెట్ కు జోష్ ఇచ్చిన మేటి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సౌరభ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్. ఈ ఐదుగురు సుమారు దశాబ్దన్నర కాలం పాటు ఇండియన్ క్రికెట్ ను ఒక్కటిగా నడిపించారు. తాజాగా ఇండియన్ క్రికెట్ కు చీఫ్ కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడంతో […]

సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]

రేసు గుర్రానికి గబ్బర్‌సింగ్‌ తోడైతే!!

ఎనర్జిటిక్‌ హీరో అల్లు అర్జున్‌. నిజంగా రేసు గుర్రమే. బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ సూపర్‌ స్పీడ్‌లో ఉన్నాడు. ఎనర్జిటిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడట. ఇంకేం ఈ రేసుగుర్రాలు ఇద్దరూ ఒకటైతే ధియేటర్లో రచ్చ రచ్చే. అదే జరగనుందట త్వరలో. వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్‌ మసాలా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒకటి రెఢీ కానుందట. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ కథాంశానికి తనదైన క్లాస్‌ […]