అల్లు అర్జున్ ఫ్యామిలీ లో ఇంకొకరు

అల్లు అర్జున్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు.గత కొద్దీ రోజులుగా అల్లు వారింట మరో పండుగ రానుందని..అల్లు అర్జున్ భార్య స్నేహ గర్భవతి అన్న వార్త గతకొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది.అయితే తాజాగా అల్లు అర్జున్ స్వయంగా దీనిపై స్పందించాడు. మా ఫామిలీ ఇంకొంచెం పెద్దదవబోతోంది..ఇంకో బేబీ తొందరలోనే రాబోతోంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించాడు.అంతే కాదు అల్లు అర్జున్ కొడుకు అయాన్ భార్య స్నేహ కలిసి ఉన్న క్యూట్ ఫోటోని కూడా షేర్ చేసాడు.ఈ […]

రచ్చ రచ్చ చేస్తోన్న రకుల్

ప్రస్తుతం టాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫిగర్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు రకుల్ ప్రీత్ దే.అంతటి అందం ఈ అమ్మడి సొంతం .హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ కొట్టేస్తూ రకుల్ దూసుకు పోతోంది.కెరీర్ బిగినింగ్ లో చిన్న హీరోలతో వరుస హిట్స్ కొట్టిన రకుల్ ఆ తరువాత పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు.అయినా నిర్మాతలు..హీరోలు ఈ ముద్దుగుమ్మ కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి […]

రేష్మీ కోరిక తీరేదెప్పుడు?

బుల్లితెర యాంకర్‌గానూ సోలో పర్‌పార్మెన్స్‌ చేస్తోంది అందాల రేష్మీ గౌతమ్‌. వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నాటి నుండీ థ్రిల్లర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యింది. వరుసపెట్టి ధ్రిల్లర్‌ మూవీస్‌నే ఎంచుకుంటోంది. ఒకదానితో ఒకటి వాటిలో అవే పోటీపడుతున్నాయి తప్ప రేష్మీ సినిమాలు ఇంకే సినిమాకి పోటీగా నిలవడం లేదు. ‘గుంటూర్‌ టాకీస్‌’ సినిమా పబ్లిసిటీ పరంగా సక్సెస్‌లో ఓకే అన్పించినా, ఆ తరువాత వచ్చిన ‘అంతం’ అయితే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలీదు. ఇంకా వరుస […]

నాయుడుగారి సేవ – నెల్లూరు స్వాహా

కేంద్ర మంత్రి,బీజేపీ మాజీ అధ్యక్షుడు,ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ని నట్టేట ముంచిన మొనగాడు..ఈ పాటికే అర్థం అయుంటుంది ..ఆ ఘనాపాటి ఎవరో కాదు మన వెంకయ్య నాయుడు గారే అని.నాయుడు గారి ప్రత్యేక చిందులగురించి ఇప్పుడు మాట్లాడటానికేముంది కానీ నాయుడు గోరు గురివింద నీతులు నెల్లూరులో మరో సారి బయటపడ్డాయి. మైక్ దొరికే ఉపన్యాసాలు దంచేసే వెంకయ్య గారు అధికార ముసుగులో పెద్ద ప్లాన్ వేశారు నెల్లూరు నగరం లో.ఎప్పుడూ నీతి, నిజాయితీ […]

క్రాప్ హాలిడే చూసాం..ఇప్పుడు కబాలి హాలిడే

రైతులంతా వ్యవసాయానికి మద్దతు ధర లభించడం లేదని క్రాప్ హాలిడే ప్రకటించడం మనం చూసాం.అది నిరసన.అయితే పలు కంపెనీ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కబాలి రిలీజ్ డేట్ ఈ నెల 22 న సెలవు దీనగా ప్రకటించి కబాలి హాలిడే డిక్లేర్ చేశారు.కాక పోతే ఇది నిరసన హాలిడే కాదు కేవలం రజిని మేనియా . ట్రైలర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన కబాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్, మార్కెటింగ్, టికెట్ సేల్స్ […]

నువ్వు నేను అనిత ప్రెగ్నెంట్ కహాని

తేజ ఫామ్ లో వున్నప్పుడు తీసిన నువ్వు నేను సినిమా గుర్తుందా..అదేనండి ఉదయ్ కిరణ్ అనిత జంటగా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ నువ్వు నేను సినిమా.ఆ సినిమాలో అరేయ్ ఒరేయ్ ఏంట్రా అంటూ ఎంతో చలాకీగా కనిపించిన అనిత,ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత అవకాశాల్లేక బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. ఎంచక్కా హిందీ సీరియల్స్ తో కాలక్షేపం చేస్తోంది అమ్మడు.ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ […]

మెగాస్టార్ కోసం దేవి ఏమిచేయనున్నాడో తెలుసా?

మ్యూజక్‌తో మ్యాజిక్‌ చేయడమే కాకుండా, అప్పుడప్పుడూ చేతిలోని కలానికి కూడా పని చెబుతూ ఉంటాడు మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌. అలా జాలువారిన పాటలు ఎన్నో సూపర్‌హిట్స్‌ అయ్యాయి. చాలా వరకూ జానపద గీతాలు ప్రత్యేక గీతాల రూపంలో వాటికి మాస్‌ బీట్స్‌ జోడించి వదులుతాడు. ఆ బీట్స్‌కి ముసలాడి నుండీ, పసిల్లాడి దాకా చిందేయ్యాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఆ పాటలు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో గతంలో ‘శంకర్‌ దాదా ఎమ్‌బిబియస్‌’, శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమాలకు రెండు […]

‘జనతా గ్యారేజ్‌’ రిపేర్‌తో ఖాళీ అయిన ట్రాక్‌

కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇంకేముంది ఆగష్టు 12వ తేదీన ధియేటర్లో సందడి చేయనుంది అనే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్‌. అయితే ఇంతలోనే ఆ న్యూస్‌ బ్రేక్‌అప్‌ అయ్యి, బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యింది. టీజర్‌ విడుదలయ్యాక సినిమాపై ముందు అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ అంచనాలున్నాయి కాబట్టి వాటిని అందుకోవాలంటే సినిమాలో కొన్ని మార్పులు చేయాలి అని డిసైడ్‌ అయ్యింది ఎన్టీఆర్‌ టీం. దాంతో మరి […]

అదే ప్రభాస్ కి పెద్ద టెన్షన్ నా

‘ఛత్రపతి’,’డార్లింగ్‌’, మిర్చి’ వంటి భారీ హిట్లు ప్రభాస్‌ కెరీర్‌లో ఉన్నప్పటికీ ‘బాహుబలి’ సినిమా ఆయన కెరీర్‌కి సరిపడా పెద్ద హిట్‌ ఇచ్చేసింది. కేవలం టాలీవుడ్‌కే కాకుండా, ప్రపంచం మొత్తం పాపులర్‌ అయిపోయాడు ప్రభాస్‌ ‘బాహుబలి’తో. అయితే ఇంత క్రేజ్‌ సంపాదించేసుకున్న ప్రభాస్‌కి మరి తనకు నెక్స్ట్‌ కెరీర్‌ ఉందా? ఉంటే ఈ స్టార్‌ డమ్‌ని తట్టుకుని కెరీర్‌ని ఎలా ముందుకు నడిపించాలో తెలియక సతమతమవుతున్నాడట. ‘బాహుబలి’ పార్ట్‌ 1 వరకూ ప్రభాస్‌కి ఈ అనుమానం రాలేదు. కానీ […]