మహేష్‌ 8 ప్యాక్‌ బాడీ రెడీ! 

సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సునీల్‌తో సహా చాలా మంది హీరోలు దర్శనమిచ్చారు. కండలు తిరిగిన శరీరంతో తెరపై ప్రత్యర్థుల్ని చితక్కొట్టేశారు. తెలుగులో ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది అల్లు అర్జున్‌. ఆ తర్వాత నితిన్‌, ఇంకొందరు హీరోలు సిక్స్‌ప్యాక్‌తో సందడి చేశారు. కొత్త హీరోలకైతే సిక్స్‌ ప్యాక్‌ తప్పనిసరైపోయింది. కానీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ మాత్రం ఇంతవరకు సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు. ‘1 – నేనొక్కడినే’ సినిమాకి సిక్స్‌ పాక్‌ కోసం ట్రై చేశాడు కానీ […]

మరీ పబ్లిక్ గా ముద్దులేంటి దీపికా!

నేను ఎవ్వరినీ ప్రేమించ‌డంలేదు..నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదు.. నేను ప్రెగ్నెంట్ కాదు..ఇన్ని మాట‌లు చెప్పిన బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణె హీరోర‌ణ‌వీర్ సింగ్‌తో ల‌వ్‌లో ఉన్న‌ట్లా లేన‌ట్లా అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. వీరిద్ద‌రికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌ను చూసిన అభిమానుల‌కు వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ విశేష‌మేమిటంటే.. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా న‌టించిన మ‌దారి స్క్రీనింగ్‌కు వ‌చ్చిన ర‌ణ‌వీర్ దీపిక‌లు బ‌హిరంగంగానే […]

ప్చ్! శ్రద్ధ దాస్‌కు అదీ కలిసిరాలేదు

అన్నీ ఉన్నe కొందరికి లక్‌ ఉండదు. కెరీర్ ఊపందుకోడానికి అదే పెద్ద సమస్య అవుతూ ఉంటుంది. శ్రద్ధా దాస్ పరిస్థితి ఇలానే ఉందిప్పుడు. యాక్టింగ్ – ఎక్స్ పోజింగ్ ల్లో అమ్మడు లోటు చేయదు. అయినా సరే.. ఈ ముద్దుగుమ్మకు టైమ్ మాత్రం కలిసిరావడంలేదు. ఇటీవలే విడుదలైన గ్రేట్ గ్రాండ్ మస్తీపై ఈ భామ భారీ ఆశలే పెట్టుకుంది. కానీ అది గ్రేట్ డిజాస్టర్ గా మారిపోయింది. ఆ సినిమా ముందే లీకవ్వడం ఒక సమస్య అయితే.. […]

ఒక్క బాలయ్య సినిమాకే వచ్చింది నయనతార!

ఈ మధ్య హీరోయిన్స్ వ్యవహార శైలి మరీ వివాదాస్పదం అవుతోంది.సినిమాకి సైన్ చేశామా,సినిమాలో యాక్ట్ చేశామా,డబ్బు తీసుకున్నామా,వారి దారిన వారు వెళ్లిపోయామా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.సినిమా ప్రమోషన్ తో మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు.కనీసం ఆడియో వేడుకకి కూడా హాజరుకావడం లేదు. మొన్నామధ్యన రిలీజ్ అయినా త్రిష నటించిన నాయకి సినిమా విషయంలో ఇదే వివాదం తెరపైకి వచ్చింది.చిత్ర నిర్మాత ఇదే విషయమై బాహాటంగానే త్రిషపై విమర్శలు గుప్పించారు.ఇదే దారిలో నడుస్తోంది నయనతార కూడా.స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయన […]

చిరు 150 కి డబ్బులొద్దు ఆ జిల్లా చాలు:వినాయక్

ఈ మధ్యన డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ బాగా పెంచేశారు.ఇక టాప్ డైరెక్టర్స్ గురించి చెప్పనక్కర్లేదు.త్రివిక్రన్ 10 నుంచి 15 కోట్లు తీసుకుందాడని టాక్.మహేష్ తో కొరటాల తీయబోయే తదుపరి సినిమాకి 15 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.హీరోలతో పోటీ పడి మీరీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఈ తరం దర్శకులు. చిరంజీవి 150 వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు మాస్ డైరెక్టర్ వినాయక్.అయితే ఈ సినిమాకి వినాయక్ ఎంత తీసుకుంటున్నాడు.ఏం ముట్టబోతోందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన […]

అల్లువారబ్బాయి అదరగొట్టేసాడు- SS టీజర్

ఓ వైపు అన్నయ్య అల్లు అర్జున్ కెరీర్ లో దూసుకుపోతుంటే తమ్ముడు శిరీష్ మాత్రం సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడ్డాడు. కెరీర్ లో చేసినవి రెండే సినిమాలు.గౌరవం తో మొదలుపెట్టి ఆర్టిస్ట్ గా మంచి మార్కులే సంపాదించాడు అల్లు శిరీష్.ఆ తరువాత వచ్చిన కొత్తజంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో చాలా గ్యాప్ తీసుకుని సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అల్లు శిరీష్.ఈ […]

క్యాంపస్‌ లో నగ్న దృశ్యాలు నిజమే!

‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్‌ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘క్యాంపస్‌–అంపశయ్య’.కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. అయితే ఈ చిత్రంలో నగ్న దృశ్యాలున్నాయంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి.దీనిపై దర్శకుడు స్పందిస్తూ ‘అందరూ ఆర్ట్‌ ఫిల్మ్‌ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్‌ ఫిల్మ్‌ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య […]

న్యూడ్ సుందరి సెల్ఫీ బుక్ కావాలా?

న్యూడ్‌గా ఫోజులిస్తూ అందరి మతుల్ని పోగొట్టే.. కిమ్ కార్దాషియాన్.. ఇప్పుడు సెల్ఫీలతో  ఓ బుక్ రిలీజ్ చేసేసింది అందులో తను దిగిన 300 ఫొటోలను పెట్టిందట. ఆ పుస్తకం కోసం అందరూ ఎగబడుతున్నారట.. అంతేకాదు..35యేళ్ల.. ఈ సుందరితో ఫొటోలు దిగేవారికి ఓ రేట్ ఫిక్స్ చేసి…ఏకంగా  7లక్షల డాలర్లు సంపాదించేసింది. కిమ్ సొంతంగా ఒక యాప్‌ని కూడా లాంఛ్ చేసింది. అందులో తన అవుట్‌ఫిట్స్, యాక్ససెరీస్‌తో నింపేసింది. డబ్బు సంపాదించడానికి సవాలక్ష మార్గాలుంటాయని కిమ్ కొత్త పదాన్ని […]

మెగా టీజర్‌ వచ్చేది ఆ రోజేనా?

చిరంజీవి పుట్టినరోజుకి చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ ఫొటోని తీసుకుచ్చేందుకు నిర్మాత రామ్‌చరణ్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలియవస్తోంది. వినాయక్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకి టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌తో టైటిల్‌ కూడా వస్తుందా? లేక లుక్‌ మాత్రమే వస్తుందా అనేది సస్పెన్స్‌. మరో పక్క చిరంజీవి పుట్టినరోజుకి ముందుగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసి, పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజున టీజర్‌ని తీసుకురావాలని కూడా రామ్‌చరణ్‌ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్‌. […]