కృతిసన్‌ని మళ్ళీ పిలుస్తున్నాడట

మురుగదాస్‌, మహేష్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు హీరోయిన్‌గా ఖరారైంది. అయితే ఇంకో హీరోయిన్‌కి ఈ సినిమాలో ఛాన్సుందట. ఆ ఛాన్స్‌ ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్‌కి దక్కనుందని సమాచారమ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘1 నేనొక్కడినే’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా మహేష్‌ – కృతి పెయిర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇద్దరి మధ్యా స్క్రీన్‌పై కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాంతో మహేష్‌, కృతి ఇంకోసారి […]

మెగా మంచు ఆత్మీయత అదుర్స్

తెలుగు చిత్రసీమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక స్నేహితుల జంట కాస్త విచిత్రంగా ఉంటుంది. అసంతృప్తులేవైనా ఉంటే బహిరంగంగానే ప్రదర్శిస్తుంటారు. అంతకు మించి ఆత్మీయంగా మసలుకుంటారు. ఈ చిత్రమైన జోడి మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది. వీరిద్దరి బంధాన్ని ‘టామ్ అండ్ జెర్రీ’లతో కొందరు సరదాగా పోల్చుతుంటారు కూడా. ఈ సంగతెలా ఉన్నా… వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ క్లోజ్‌గానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ […]

75 రోజులు 200 సెంటర్లు : ఇది వైలెంట్ హిట్

బిచ్చగాడు’కి డిమాండ్ బాగా ఉంది. 200 సెంటర్లలో 75 రోజులుగా ఈ ‘బిచ్చగాడు’కి కలెక్షన్ల గలగలలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈపాటికే మీకు అర్థమైపోయిందనుకుంటా? మనం మాట్లాడుకుంటుంది బిచ్చగాడు సినిమా గురించి అని.! సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు సినిమా, ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమాకి సాధ్యపడని విధంగా ఏకంగా 200 థియేటర్లలో 75 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని 100 రోజుల వైపు దూసుకెళుతుంది. బిచ్చగాడు రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో నడిచింది. […]

కత్తిలాంటోడు కాదు మెగాస్టార్ నెపోలియన్

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా సస్పెన్స్ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కాదని రాంచరణ్ ఫేస్బుక్ లో ప్రకటించాడు.అయితే ఈ సినిమా ఆఫీషియల్ టైటిల్ ని చిరు ఫేస్బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మ 150 వ సినిమాకి నెపోలియన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. నెపోలియన్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్రలో ఓ గొప్ప పోరాట యోధుడు,ప్రజా చైతన్యానికి పునాది వేసిన గొప్ప విప్లవ వీరుడు.సరిగ్గా ఇలాంటి […]

చిరు మెచ్చిన డాన్స్ సుందరి సంబరం

‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ భామ ఊర్వశి రౌతేలా కన్ను టాలీవుడ్ పడింది. ఇక్కడి సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నానంటోంది. రీసెంట్ గా సైమా అవార్డు ఫంక్షన్ లో జరిగిన.. ఓ విషయాన్ని తెగ గుర్తుచేసుకుంటోంది. ఆ సందర్భం జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అంశమని చెప్తోంది. డీటైల్స్‌లోకి వెళ్తే.. సైమా వేడుకల్లో ఈ సుందరి ఓ పాటకు డ్యాన్స్ చేసింది. మొదటి వరుసలో కూర్చున్న మెగాస్టార్ తెగ చప్పట్లు కొట్టారట. తన డ్యాన్స్‌కు చిరంజీవి చప్పట్లు కొట్టడమనేది వెరీ వెరీ […]

షారూఖ్ కి సన్నీ చిక్కులు!

బాలీవుడ్ స్టార్ హీరోలు – స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది సన్నీ లియోన్. ఆమెను తమ సినిమాల్లో బుక్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోనే.. సన్నీతో నటించాలని ఉందని చెప్పడం..బాలీవుడ్ బాద్ షా తన సినిమా ‘రయీస్’లో ఆమెకు ఐటం సాంగ్ ఇవ్వడమే ఇందుకు తాజా ఉదాహరణలు. సన్నీతో ఐటెం సాంగ్ చేయించడం ‘రయీస్‌’కు కలిసివచ్చే అంశమని షారుక్‌తో పాటూ చిత్రబృందమూ విశ్వసిస్తోంది. ఇక ఈ పాటలో […]

క్రిష్ నోట శాతకర్ణి రిలీజ్ డేట్!

బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ […]

ఈసారి మహేష్ బర్త్ డే గిఫ్ట్ అదే!

మహేష్‌బాబు రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా చిత్రీకరణ ఈ నెల 29 నుంచి మొదలు కానుంది. ఆగస్టు 1 నుంచి మహేష్ సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం. రకుల్ ప్రిత్ సింగ్ కథానాయిక. ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య, మహేష్‌కి తల్లిగా తమిళ నటి దీపా రామానుజం నటించబోతున్నారు. మహేష్ ప్రతి పుట్టిన రోజుకీ ఆయన కొత్త సినిమాకి సంబంధించిన సందడి తప్పని సరిగా ఉంటుంది. ఈసారి కూడా ఆయన పుట్టిన రోజును […]

గోపీచంద్ ఇద్దరితో రొమాన్స్ కొత్తే

డైరెక్టర్‌ సంపత్‌ నంది యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో ఘనుడు. మరి ఆరడుగుల పర్సనాలిటీ ఉన్న గోపీచరద్‌లాంటి హీరో దొరికితే వచ్చే యాక్షన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోంది ఓ యాక్షన్‌ మూవీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడట డైరెక్టర్‌ సంపత్‌ నంది. ఇంతవరకూ తన సినిమాల్లో లేని యాక్షన్‌ సీన్స్‌ని ఈ సినిమాలో చూపించనున్నాడట డైరెక్టర్‌. మాస్‌ సినిమాల్ని క్లాస్‌గా డీల్‌ చేయడంలో సంపత్‌ నంది దిట్ట. యాక్షన్‌ […]