సాగరకన్యకి టాలీవుడ్‌ గాలం

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస విజయాల్ని, అంతకు మించి ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమ నుంచి గాలం వేస్తున్నారట. టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమేనంటోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. టైగర్‌ ష్రాఫ్‌తో ఈ భామ ‘ఎ ఫ్లైయింగ్‌ జాట్‌’ అనే సినిమాలో నటిస్తోంది. మంచి స్విమ్మర్‌. అలాగే, డీప్‌ సీలో స్మిమ్మింగ్‌ చేయడమంటే ఇష్టమట. ఎంతో రిస్క్‌తో కూడుకున్నది ఈ డీప్‌ స్విమ్మింగ్‌. సముద్ర అంతర్భాగంలో […]

సోనాక్షి రూటే సెపరేటు

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది సోనాక్షి సిన్హా. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అకీరా’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో సోనాక్షి లేడీ సూపర్‌ స్టార్‌గా తనలోని యాక్షన్‌ టాలెంట్‌ని ప్రేక్షకులకి పరిచయం చేయనుంది. బాలీవుడ్‌లో ఈ భామ రూటే సెపరేటు. ఎందుకంటే తన తోటి హీరోయిన్లు తన కన్నా ముందంజలో ఉన్నప్పటికీ వారి మీద ఏ మాత్రం అసూయ పడదంట సోనాక్షి. ఎవరి […]

మూడు లిప్ కిస్సులు అయినా కట్ లేదు!

హృతిక్‌రోష‌న్ న‌టించిన మొహంజొదారో సినిమాలో ఘాటైన మూడు ముద్దు సీన్లున్నా సెన్సార్ బోర్డు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అంతే కాదు సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క క‌ట్ కూడా లేకుండానే క్లియ‌రెన్స్ ఇచ్చేసింది. ఇలాంటి సీన్లే ఉన్న చాలా సినిమాలకు అభ్యంతరం చెప్పిన బోర్టు.. మొహంజొదారో సినిమాకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వడంపై బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కిస్ సీన్లపై స్పందించిన హీరోయిన్ పూజా హెగ్డే.. ‘దాన్నో ముద్దుగా […]

ట్రంప్ భార్య నగ్న ఫొటోలివిగో

అమెరికాలో కూడా రాజకీయాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదివరకెన్నడూ చూడని వింతలు చోటుచేసుకుంటోంటే ప్రపంచం నివ్వెరపోతోంది. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్య్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన బిలియనీర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కి అతని భార్య న్యూడ్‌ ఫొటోలు ఇబ్బందిగా మారాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా కొన్నేళ్ళ క్రితం మోడల్‌గా పనిచేశారు. మనదేశంలోనే మోడలింగ్‌ అంటే చాలీచాలని దుస్తుల్లో కనిపిస్తుంటారు. విదేశాల్లో అయితే మోడలింగ్‌ అనగానే నగ్నత్వం గుర్తుకొస్తుంది. మెలానియా కూడా […]

అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు కాజల్

సినిమాల్లో కొన్నికాంబినేషన్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి.ఒకప్పుడు శ్రీదేవి ఎన్టీఆర్ కి మానవరాలుగా నటించింది.అదే శ్రీదేవి ఎన్టీఆర్ తో జతకట్టి అనేక హిట్ సినిమాల్లో నటించింది.ఆ తరువాత శ్రీదేవి నాగేశ్వర్ రావు తో స్టెప్పులేసింది.ఆ తరువాత ANR వారసుడు నాగార్జునతోనూ పలు సినిమాల్లో జతకట్టి అభిమానుల్ని అలరించింది. అలాంటి క్రేజీ కొన్నికాంబినేషన్స్ ఈ మధ్య కనబడటం లేదు.దీనికి ప్రధాన కారణం ఈ మధ్య హీరోయిన్స్ కి మహా అయితే 3 – 4 సంవత్సరాలకంటే ఎక్కువ మనుగడ ఉండటం […]

అందుకే హద్దుమీరి కాజల్ ఆరబోస్తోంది

అందాల కాజల్ ఆల్ట్రా మోడ్రన్‌గా అలరించిన సినిమాలున్నాయి. కానీ హద్దులు మీరిన దాఖలాలు లేవు. కెరీర్ తిరోగమనంలో ఉండడంతో అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె జీవాతో నటిస్తున్న సినిమానే ఉదహరిస్తున్నారు. ఈ చిత్రంలో అమ్మడు ఓ రేంజ్ గ్లామర్ చూపిస్తోందట. దానికితగ్గట్లే.. చిత్రీకరణ సమయంలో తీసిన కొన్ని ఫొటోలున్నాయి. బ్యాక్‌లెస్‌తో పాటూ టూపీస్‌లపై ట్రాన్స్‌పరెంట్ కోట్స్‌తో ఈ బ్యూటీ అందాల విందు చేస్తోంది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే కాజల్‌ను […]

ఆ విషయం లో రెజీనా జబర్దస్త్

ఇటీవలిగా టాలీవుడ్‌లో ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ సినిమాతో తమకేమీ సంబంధం లేకపోయినా సదరు చిత్రాన్ని ప్రమోట్‌ చేయడానికి ఇతర నటీనటులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ లిస్ట్‌లో అందాల రెజీనా కసాండ్రా కూడా ఉంది మొన్నామధ్య రాజా చెయ్యి వేస్తే సినిమా ప్రమోషన్ కోసం తారకత్నను ఇంటర్యూ చేసింది రెజీనా. ఆ సినిమాకీ ఈ బ్యూటీకి ఏం సంబంధం లేదు. తన ఉనికి లేకపోయినా కొన్ని చిత్రాల ఆడియో వేడుకలకు తరలివచ్చి సందడి చేసింది. తాజాగా […]

అతిలోక సుందరి అద్భుతహ

‘జగదేకవీరుని కథ’ పేరుతో అల్లు శిరీష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఈ హీరోయిన్‌కి మంచి గుర్తింపునిచ్చినా వరుసగా అవకాశాలు దక్కించుకోవడంలో కొంచెం వెనకబడిందీ భామ. అందం, అందానికి తోడు నటన ఈమె ప్రత్యేకతలు. ఈ భామ కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఆ సినిమా వర్కవుట్‌ కాలేదు. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్‌ సరసన నటిస్తూ, మెగా కాంపౌండ్‌ హీరోయిన్‌ […]