‘ఏంజెల్‌’గా అలరించనున్న కుమారి

ఒక్క సినిమాతోనే పది సినిమాలు చేసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్‌. పిట్ట కొంచెం, కూత ఘనం అన్న మాట ఆమెకు బాగా సరిపోతుందేమో. సుకుమార్‌ నిర్మాణంలో రూపొందిన ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాతో హెబ్బా పటేల్‌ పేరు తెలుగులో మార్మోగిపోయింది. ఈ భామ ఆ తరువాత ‘ఆడో రకం ఈడో రకం’ అనే సినిమాలోనూ కనిపించి, అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఎంజెల్‌’గా కనిపించనుంది. ‘ఏంజెల్‌’ పేరుతో బాహుబలి పళని అనే కొత్త దర్శకుడు […]

ఇరువురి భామల నడుమ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా షూటింగ్.. ఇపుడు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేరళ వెళ్లి పాటలు పాడుకున్న హీరో హీరోయిన్ల ఫోటోలను పోస్టర్ల రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్ట్ 12న ఆడియో లాంచ్ నేపథ్యంలోనే ఈ పోస్టర్లను విడుదల చేశారు. కేరళ ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లు పరుగెడుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. షార్ట్‌ డ్రస్‌లో సమంత, మోడ్రన్‌ లుక్‌లో నిత్యా […]

బన్నీ కి అప్పట్లో రెజీనా ఇప్పుడు లావణ్య

కొన్ని సినిమాల రిజల్ట్ తారుమారైనా..అందులోని కొందరు నటీనటులకు మంచి పేరొస్తుంది. ‘అందాల రాక్షసి’ విషయంలో అదే జరిగింది. ఆ సినిమా నిరాశ పరిచినా.. ప్రధాన పాత్రలు చేసిన ముగ్గురికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ.. ఏడాది నుంచి స్పీడ్ పెంచింది లావణ్య. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సూపర్‌హిట్స్‌తో అందరి […]

రెజీనా రేంజ్ అంతకు పడిందా!

టాలీవుడ్ బ్యూటీ రెజీనాకు మంచి హిట్స్ ఉన్నా.. అవేవీ భారీ ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఎక్కువ సినిమాలే ఉన్నా.. స్టార్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్ ఒక్కటీ లేదని సమాచారం. చిన్న హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్న ఈ సుందరి.. రీసెంట్ గా కమెడియన్ కం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తో జోడీ కట్టేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్ సెక్స్ కామెడీ మూవీ ‘హంటర్’కు తెలుగు రీమేక్. రెజీనా మరో […]

సల్లూ కి కోపం తెప్పించిన అమీ డ్రెస్!

క్రీడలకు సంబంధించిన కథాంశాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల మంచి విజయాలు అందుకున్న సాలా ఖడూస్, సుల్తాన్ చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ‘ఫ్రీకీ అలీ’ పేరుతో మరో స్పోర్ట్స్ స్టోరీ సెప్టెంబర్ 9న థియేటర్స్‌లో అడుగిడనుంది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సమర్పిస్తున్నారు. సొహైల్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ, అర్బాజ్ ఖాన్, అమీ జాక్సన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రీకీ ఆలీ రిలీజ్ కు మరో నెల రోజులు మాత్రమే […]

సన్నీలియోన్ తో చేస్తానంటున్న టాలీవుడ్ హీరోయిన్

సిద్దూ ఫ్రమ్ సికాకుళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో కొన్ని చిత్రాలలోనే నటిం చింది శ్రద్దాదాస్. అయితే కొన్ని సినిమాల్లోనే హాట్ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంది శ్రద్ధాదాస్. ఎంతలా ఎక్స్‌పోజింగ్ చేసినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీ వుడ్‌కు మకాం మార్చింది. గ్రేట్ గ్రాండ్ మస్తీ అనే అడల్డ్ కామెడీ మూవీలో చాన్స్ పట్టేసింది. ఆ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మ్యాగజీన్‌కు ఇచ్చిన […]

మోస్ట్ వాంటెడ్ హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు… టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు…ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే […]

అమలాపాల్‌కి ఎంత కష్టం వచ్చిందో!

నేచురల్‌ బ్యూటీ విడాకుల రచ్చ ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తోంది. తమిళ డైరెక్టర్‌ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్‌ మొదట్లో చాలా అన్యోన్యంగా మా దాంపత్య జీవితం సాగిందని చెబుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్యా బేధాభిప్రాయాల రావడం, కుటుంబ సభ్యులు సర్ది చెప్పాల్సింది పోయి ఆ గొడవలకి ఆధ్యం పోయడంతో ఈ గొడవ కాస్తా విడాకుల వరకూ పోయింది. దాంతో ఒకరికొకరు విడిపోయి తమ జీవితాలు తాము ప్రశాంతంగా గడపాలని […]

కొడుకుల వివాహాలపై నాగ్ క్లారిటీ

ఈమధ్య కాలం లో ఎక్కడ చుసిన నాగార్జున కొడుకుల వివాహం గురించే మాట్లాడుతున్నారు. అందులోనూ నాగచైతన్య , సమంతల పెళ్లి గురించి అయితే రోజుకొక గాసిప్ వినిపిస్తూవుంది. ఇదిలావుంటే మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి గురించి కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఈ రెండు పెళ్లిళ్ల పై అనేక రూమర్స్ వచ్చాయి అయితే నాగార్జున ఈ రెండు పెళ్లిళ్ల పై ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఈ నెల 29న ఆయన 57వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ […]