పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వాలంటే సునీత డిసైడ్ కావాల్సిందే !

అనంత‌పురం పాలిటిక్స్ గురించి చెప్పుకొంటే ముందుగా మాట్లాడేది ప‌రిటాల ర‌వి ఆయ‌న కుటుంబ రాజ‌కీయాల గురించే. ర‌వి ఇప్పుడు లేక‌పోయినా కూడా  ఆయ‌న భార్య‌, కుమారుడు శ్రీరామ్ మాత్రం చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, ఈ జిల్లాలో ర‌వి ఉండ‌గా టీడీపీకి ఎదురు లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. జిల్లా మొత్తంగా టీడీపీ ఆధిప‌త్యం ఉన్న‌ప్ప‌టికీ.. వ‌ర్గాలుగా మాత్రం చీలిపోయారు. ఆదినుంచి ప‌రిటాల వ‌ర్గానికి ప‌ట్టున్న ధ‌ర్మ‌వ‌రంలో వ‌ర‌దాపురం సూరి పాగా వేశాడు. దీంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా […]

ఎమ్మెల్సీ రేసులో ఆంధ్రా అంబానీ!

ఏపీ ఎమ్మెల్సీల రేసు స‌రికొత్త పుంత‌లు తొక్కుతోంది! ఇప్ప‌టి వ‌ర‌కు సొంత పార్టీ టీడీపీ, వైకాపా జంపింగ్‌లు, మ‌రోప‌క్క హ‌రికృష్ణ వంటి బంధువ‌ర్గం సీఎం చంద్ర‌బాబుకి ఊపిరి తీసుకోనివ్వ‌డంలేద‌ని అనుకుంటుంటే.. ఇంకో వైపు నుంచి భారీ పారిశ్రామిక వేత్త‌ల నుంచి కూడా పెద్ద ఎత్తున బాబుపై ఒత్తిడి పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడైన ఆంధ్రా అంబానీగా పేరున్న ‘మాధవరావు’ ఎమ్మెల్సీ పోస్టు కోసం ప్రయత్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో టీడీపీ […]

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు హరికృష్ణ షాక్!

ఇటీవ‌ల కాలంలో అంత‌గా యాక్టివ్‌గా లేని ఏపీ సీఎం చంద్ర‌బాబు బావ‌, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు నంద‌మూరి హ‌రికృష్ణ‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారా? ఎలాంటి ప‌ద‌వీ లేకుండా ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న ఆయ‌న తిరిగి ఏదో ఒక ప‌ద‌విలో కూర్చునేందుకు రెడీ అవుతున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. మొత్తంగా అటు స్థానిక‌, ఇటు శాస‌న స‌భ స్థానాలు 15 మందికి స్వాగ‌తం […]

అమ‌రావ‌తి టాప్ 5 వెన‌క అస‌లు నిజానిజాలు

`అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి రాజ‌ధానిగా చేయ‌డ‌మే నాల‌క్ష్యం. 2029కి దేశంలోని ఐదు అత్యుత్త‌మ న‌గ‌రాల్లో నిల‌పడమే నా ధ్యేయం` అని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. అమ‌రావ‌తిలో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ సంస్థ‌లు, కంపెనీలు, వెడల్ప‌యిన రోడ్డు, బ్రిడ్జిలు, ఉద్యాన‌వ‌నాలు, అత్యాధునిక టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ‌.. ఇలా ఒక్క‌టేమిటి అన్నీఉంటాయ‌ని గాలిలో మేడ‌లు క‌ట్టేస్తున్నారు. అర‌చేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. కానీ వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంది? రాజ‌ధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలీదు. స్విస్ […]

బాబు ఆయ‌న‌తో అప్ర‌మ‌త్తం.. కేంద్రం హెచ్చ‌రిక‌

ప్రముఖ ఆధ్యాత్మిక మ‌త గురువు ద‌లైలామా.. ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో రెండు సార్లు ప‌ర్య‌టించి.. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంద‌ని ఆశీస్సులు అంద‌జేశారు. అమ‌రావ‌తిలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ద‌లైలామాను పిల‌వ‌డం, ఆయ‌న‌తో బాబు స‌న్నిహిత సంబంధాలు నెరుపుతుండ‌టంపై కేంద్రం సున్నితంగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆయ‌న‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని, లేకుంటే ఇబ్బందులు తప్ప‌వ‌ని హెచ్చ‌రించింద‌ట‌. ఇదంతా ఎందుకంటే.. చైనాకు దలైలామా శ‌త్రువు క‌నుక‌.. ఏపీతో ఆయ‌న స‌త్సంబంధాలు కొన‌సాగిస్తే.. ఆ ప్ర‌భావం దేశీయ వాణిజ్యంపై […]

మిత్ర‌పక్షాన్ని దూరం చేసుకుంటున్న టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, మ‌జ్లిస్‌ల బంధం లోపాయికారీగానే కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా.. అవి వారి మిత్ర బంధాన్ని చెడగొట్టే స్థాయిలో ఉండ‌వు! అయితే ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు భగ్గుమ‌న్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నిక రెండు పక్షాల మధ్య విబేధాలకు దారితీసిందట‌. అధికార టీఆర్ఎస్‌ నిర్వ‌హించిన స‌మావేశానికి ఎంఐఎం త‌ర‌ఫున ఏ ఒక్క‌రూ హాజ‌రు కాక‌పోవ‌డం దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంది. దీంతో ఇన్నేళ్ల మిత్రబంధానికి శుభం కార్డు ప‌డ‌వ‌చ్చనే […]

చిన్న‌మ్మకు ఊహించ‌ని షాకిచ్చిన ప‌ళ‌ని

న‌మ్మిన బంటును సీఎం పీఠంపై ఉంచి.. జైలు నుంచే త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావించిన శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. త‌న మాటే శాసనంగా ప‌నిచేస్తార‌ని భావించిన వ్య‌క్తి.. ఆమెకు దిమ్మతిరిగి పోయాలా చేశారు. `నేను రిమోట్ ద్వారా ప‌నిచేసే ముఖ్య‌మంత్రిని కాదు` అంటూ.. చిన్న‌మ్మ‌కు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు పళ‌నిస్వామి! ఏ రాజ‌కీయ అనుభ‌వం లేని శ‌శికళ మాట త‌నెందుకు వినాలని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శ‌గా తాను చెప్పిన వ్య‌క్తిని నియ‌మించాల‌ని శ‌శిక‌ళ పంపిన ఆదేశాలు..పాటించ‌న‌ని స్ప‌ష్టంచేశారు. పాల‌న‌తో […]

అక్క‌డ గెలుపు చంద్ర‌బాబుదా..? జ‌గ‌న్‌దా..?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌రుణంలో క‌డ‌ప గ‌డ‌ప‌లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయా? అన్న రీతిలో శిబిరాలు నిర్వ‌హిస్తున్నాయి. వ‌రుస చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. అధినేత‌ల సూచ‌న‌లు.. వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు.. ఇలా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు ! అస్థిత్వాన్ని కాపాడుకేనే ప్ర‌య‌త్నం ఒక‌రిదైతే.. ఎలాగైనా వైసీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లుకొట్టాల‌నే ప్ర‌య‌త్నం వేరొక‌రిది!! మరి ఈ ప్ర‌య‌త్నంలో గెలిచేదెవ‌రు? క‌డ‌ప రాజ‌కీయంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట‌! ఇప్పుడు ఈ కోట‌పై సీఎం చంద్ర‌బాబు […]

లోకేష్‌ కోసం ఆయ‌న త్యాగం చేయాల్సిందేనా..!

ఎవ‌రు.. ఆ ఒక్క‌రు ఎవ‌రు? చిన‌బాబు కోసం మంత్రి ప‌ద‌వి త్యాగం చేసేవారు ఎవ‌రు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్సీగా పోటీచేయ‌డంతో చిక్కు వ‌చ్చిపడింది. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గం నుంచి ఉద్వాస‌న ప‌లికే వారి స్థానంలో కొత్త వారి పేర్లు దాదాపు ఖ‌రార‌య్యాయి. ఇక ఎవ‌రో ఒక‌రిని ప్ర‌త్యేకంగా తొల‌గించి త‌న త‌న‌యుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తుంది. అందుకే […]