ఆ పెద్ద పేప‌ర్‌లో జీతాల‌కే దిక్కులేదా..!

తెలుగు రాష్ట్రాల్లో అగ్ర శ్రేణి ప‌త్రిక తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ.. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వ‌లేని దుస్థితిలో మునిగిపోయింది. దీంతో సిబ్బంది తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ప‌త్రిక‌కు మంచి బ్రాండింగ్ ఉన్నా.. ఎవ‌రికైనా అప్ప‌గించాల‌న్నా.. కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అటు యాజ‌మాన్యం, ఇటు సిబ్బంది గంద‌ర‌గోళ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంగ్లీష్ ప‌త్రికల్లో మేటిగా ఉన్న డెక్క‌న్ క్రానిక‌ల్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక న‌ష్టాల్లో కూరుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని అగ్రశేణి […]

రాహుల్ మెలిక‌తో బాబు షాక్‌

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో ఇప్ప‌టికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్ర‌బాబుకు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వ‌బోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు స‌రిగ్గా వీటిని చెద‌ర‌గొట్టే మాస్ట‌ర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అంతోఇంతో మ‌ళ్లీ బ‌ల‌ప‌డాల‌ని కాంగ్రెస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స‌రికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్ర‌బాబు […]

నంద్యాల‌లో టీడీపీ ప్ల‌స్‌లు – వైసీపీ ప్ల‌స్‌లు ఇవే

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెండేళ్లు టైం ఉండ‌గా అప్పుడే ఎన్నిక‌ల ఫీవ‌ర్ స్టార్ట్ అయ్యింది. క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు త‌మ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా త‌మ పార్టీలోకి రావ‌డంతో ఇది త‌మ సిట్టింగ్ సీటు అని […]

ఏపీ పాలిటిక్స్‌లో సినీ యుద్ధం

సౌత్ ఇండియా పాలిటిక్స్‌కు సినిమా వాళ్ల‌కు చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స్టార్లుగా ఉన్న‌వారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా సీఎంలు అయ్యారు. త‌మిళ‌నాడులో ఎమ్జీఆర్‌, ఏపీలో ఎన్టీఆర్ అగ్ర‌హీరోలుగా ఎదిగి త‌ర్వాత రాజ‌కీయ పార్టీలు పెట్టి ఏకంగా సీఎంలు అయ్యారు. త‌ర్వాత ఎమ్జీఆర్ వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌ల‌లిత సీఎం అయ్యి త‌మిళ‌నాడును శాసించారు. ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్ త‌ర్వాత హీరోలు, హీరోయిన్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఎంతో మంది రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా వీరి రేంజ్‌లో […]

పీకే వ్యూహాల‌తో జ‌గ‌నే కాదు…ఆయ‌నా సీఎం అవ్వాల‌ట‌

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల్లో ఉన్న పార్టీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు పీకే ఓ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. పీకే చేప‌ట్టిన ప్రాజెక్టులు గుజ‌రాత్‌, ఢిల్లీ, బిహార్‌, పంజాబ్‌ల‌లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. ఆయ‌న టేకాఫ్ చేసిన ప్రాజెక్టుల్లో ఒక్క యూపీలో మాత్ర‌మే ఫెయిల్ అయ్యింది. ఇక్క‌డ బీజేపీని ఓడించేందుకు ఆయ‌న ఎస్పీ+కాంగ్రెస్‌ను ఒక్క‌టి చేసినా ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక […]

బాబు కొత్త మంత్రులు … ఎవ‌రి ర్యాంకు ఎంత‌…!

ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయడం, ఆ ఫ‌లితాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అప్ర‌మ‌త్తం చేస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు! మ‌రి 2019కి ఎల‌క్ష‌న్ టీమ్‌గా ప్ర‌క‌టించిన మంత్రివ‌ర్గం ప‌నితీరుపై ఇప్పుడు ఆయ‌న స‌ర్వే నిర్వహించారు. పాత‌, కొత్త‌ మంత్రుల క‌ల‌యిక‌తో చేప‌ట్టిన కేబినెట్‌కు.. 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు.. వారి ప్ర‌తిభ‌, ప‌నితీరు ఆధారంగా ర్యాంకులు కూడా ప్ర‌క‌టించారు. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక సీఎం […]

జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]

ఆంధ్రాని మళ్ళీ మోసంచేయడానికి సిద్ధమైన బీజేపీ

హోదాపై ఎన్నెన్ని మాట‌లు చెప్పారు! ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇవ్వాల‌న్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! త‌ర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. న‌మ్మించి న‌ట్టేట ముంచారు బీజేపీ నేత‌లు! ఇక విశాఖ రైల్వే జోన్ విష‌యంలోనూ ఇవే మాయ మాట‌లు చెబుతున్నారు! త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్ర‌యత్నం చేస్తున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా.. ఏపీ ప్ర‌జ‌ల […]

సీనియ‌ర్ మంత్రి య‌న‌మ‌ల‌కు లోకేశ్‌ మార్క్ చెక్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ ఫ్యూచ‌ర్‌లో పార్టీ మీద ప‌ట్టుకోసం అప్పుడే చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశారు. ఫ్యూచ‌ర్‌లో త‌న‌కంటూ ఓ కోట‌రీ ఏర్పాటు చేసుకునే క్ర‌మంలో పావులు క‌దుపుతోన్న లోకేశ్ సీనియ‌ర్ మంత్రుల‌కు వ్యూహాత్మ‌కంగా చెక్‌పెడుతున్నారు. తాజాగా ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లా ప‌రిష‌త్ అధ్య‌క్ష ప‌ద‌వి మార్పుతో అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీలో ఉన్న నామ‌న రాంబాబు […]