జిల్లా కేంద్రమైన కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహన్‌రెడ్డి ఫస్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహన్‌రెడ్డి దివంగత భూమా దంపతుల్లో శోభకు స్వయానా సోదరుడు కాగా, నాగిరెడ్డికి బావమరిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహన్‌రెడ్డి ఇప్పటకీ రాజకీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించకపోవడం ఓ మైనస్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మారడం మరో మైనస్. ఇక అధికార పార్టీలోకి వచ్చినా […]
Category: Politics
ఆ పొలిటికల్ సినిమాకు శుభం కార్డు
భారత దేశ రాజకీయాలను నిశితంగా గమనిస్తే.. రెండు విషయాలు స్పష్టమవుతాయి. దేశాన్ని పాలిస్తున్నది రెండే రెండు జాతీయ పార్టీలు. ఒకటి కాంగ్రెస్ కాగా, రెండోది బీజేపీ. ఈ రెండు మినహా దేశాన్ని పాలించిన పార్టీలు లేవనే చెప్పాలి. అయితే, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా అవి వాటి అస్తిత్వం కోసమే పోరు చేయడంలో టైం గడిచి పోతోంది. దీంతో ఇక, భారత్ వంటి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో కేవలం రెండు […]
జగన్ చెంతకు ముద్రగడ…ఎంపీగా పోటి అక్కడ నుండే
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్సయిపోయిందా? ఆయన ప్రధాన విపక్షం జగన్ పార్టీ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజకీయ నేతలు. విషయంలోకి వెళ్తే.. గడిచిన రెండేళ్లుగా ముద్రగడ ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాపు లకు రిజర్వేషన్ ఇవ్వడంలో చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ఆయన పదే పదే విమర్శించడమే కాకుండా కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు ఆయన అలుపెరుగని కృషి చేస్తున్నారు. తన […]
నంద్యాల ఉప ఎన్నిక నగరా మోగింది
ఏపీతో పాటు తెలంగాణలోను ఉత్కంఠ రేపుతోన్న ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో టీడీపీలోకి జంప్ అయ్యారు. తర్వాత ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే […]
బీహార్ లో వెనక జరిగిన రాజకీయం ఇదే….!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాలం ఖర్మకాలితే అతిత్వరలోనే ఆ పార్టీకి అధ్యక్షుడిగా చక్రం తిప్పబోయే గాంధీల వారసుడు రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసురుకున్నాయి. అసలు ఆయన రాజకీయ పరిణతి ఎంత? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ఆనుపానులు తెలిసినప్పుడు పరిష్కరించడంలో ఆయన చూపుతున్న సామర్థ్యం ఏపాటిది? అసలు రాహుల్‌కి రాజకీయాలు ఇష్టం లేదా? ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నల పరంపర ఆయనను చుట్టుముడుతోంది. దీనంతటికీ కారణం.. బిహార్‌లో కేవలం కన్ను మూసి కన్ను తెరిచేలోగా […]
టీజర్‌లోనే టీడీపీ కథ క్లోజ్…ఇక మిగిలింది సినిమాయే
ఎస్ ఈ హెడ్డింగ్ నిజమే అనిపిస్తోంది ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే… తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటనలు చేసేసింది. దీంతో టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకోక తప్పడం లేదు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ దూకుడును తట్టుకుని నిలబడే సత్తా తమకు లేదని తేలిపోయింది. గత ఎన్నికల్లో అక్కడ కాస్తో కూస్తో మంచి ఫలితాలే సాధించిన టీడీపీ గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క […]
వైసీపీలోకి మాజీ మంత్రి..!
వైసీపీలోకి మరో సీనియర్ నేత….కీలకనేత చేరబోతున్నారు. గతంలో సమైక్యాంధ్రప్రదేశ్‌కు మంత్రిగా పనిచేసిన సదరు కీలక నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. దీంతో పొలిటికల్ ఫ్యూచర్ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు రెడీ అవుతోన్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు […]
ఒక్క మాటతో చంద్రులకు ఝలక్
నిన్న మొన్నటికి వరకు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ సంఖ్యలో పెంచుతారని ఆశలు పెట్టుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తాజాగా కేంద్రం నుంచి వచ్చిన సమాధానంతో పూర్తిగా డీలా పడిపోయారు. 2014 నాటికి రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 2 లో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లను పెంచుకునేందుకు అనుమతి ఉంది. అయితే, దీనికి కేంద్రం ఒక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో దీనిపై స్పందించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం […]
బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవడం ఎంత క్షేమం, ఎంత మేరకు లాభం ?
అవును! ఇప్పుడు ఏ రాజకీయ విశ్లేషకులను పలకరించినా ఏపీలో పరిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐరన్ లెగ్‌తో సంసారం చేసినట్టేనని అంటున్నారు. విషయం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ విపక్షం గట్టిగా ఉండడం, ప్రజలు ఆయనతో ఉండడం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని డిసైడ్ అవడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో […]
