జలీల్ ఖాన్. దాదాపు ఈ పేరు ఇటీవల కాలంలో పెద్దగా పరిచయం అక్కర్లేకుండానే పోయింది. వైసీపీ తరఫున 2014లో విజయవాడ పశ్చిమం నుంచి గెలిచి.. ఆతర్వాత బాబు మంత్రి పదవి హామీతో సైకిలెక్కిన జలీల్.. అనూహ్యంగా ఓ టీవీ రిపోర్టర్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ.. ఏం చదువుకున్నారన్న ప్రశ్నకు బీకాం అని జవాబిచ్చాడు. అంతటితో ఆగకుండా బీకాంలో ఫిజిక్స్ అంటే తనకు బాగా ఇష్టమని, అందరూ తననే మెచ్చుకునే వారి పెద్ద ఎత్తున ఊదర గొట్టాడు. అదేంట్సార్ బీకాంలో […]
Category: Politics
వైసీపీకి మరో షాక్ కీలక వికెట్ డౌన్
ఏపీలో విపక్ష వైసీపీకి వరుస షాకుల పరంపరలో మరో షాక్ తగలనుంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగలనుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గంనుంచి ఆయన బలమైన నేతగా ఉన్నారు. గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు పావులు కదిపింది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో […]
అటు టీడీపీ, ఇటు వైసీపీలకు అగ్ని పరీక్ష ..నేతలకు చెమటలు!
రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో క్రియా శీలకంగా ఉండే కాకినాడ కార్పోరేషన్‌కు త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇక్కడ అనేక మలుపులు తిరిగిన రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీలకు ఇక్కడ ఎన్నికలు జరగకుండానే చెమటలు పడుతుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. కాకినాడ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వివాదాస్పదంగా మారిన […]
చింతలపూడిలో టీడీపీ, వైసీపీకి కొత్త క్యాండెట్లేనా..!
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితేనే టీడీపీకి ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలోను టీడీపీయే గెలిచింది. ఈ జిల్లాలో చింతలపూడి నియోజకవర్గానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఇది కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. ఆ పార్టీ ఇక్కడ 2004, 2009లో ఓడిపోయినా 1600, 1100 ఓట్ల స్వల్ప తేడాతోనే సీటును కోల్పోయింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి పీతల […]
పీకే సలహా.. వాడుకుని వదిలేయడమే!
ఏపీ విపక్షం వైసీపీలో ఇప్పుడు నేతలకు కంటిపై కునుకు కరువవుతోంది. ప్రస్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జగన్‌కి అన్ని విధాలా ఉపయోగపడి, ఆయన కష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా నష్టపోయి కూడా పార్టీలోనే కొనసాగతున్న వారికి అస్సలు నిద్ర ఉండడం లేదట! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో నని వారు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ విషయంలోకి వెళ్లే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార టీడీపీని మట్టి కరిపించి తాను అధికారంలోకి రావాలని ప్లాన్ […]
బాబుకు షాక్..! అమరావతి భూ పందేరంపై సుప్రీం నోటీసులు
ఏపీ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ఏపీ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. చంద్రబాబు.. అనేక సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా కోరిన వారికి కోరినంత అన్నట్టుగా భూములను కేటాయించారని, ఆ సంస్థలు ఎందుకు అడుగుతున్నాయి? నిజంగానే ప్రజాప్రయోజనం ఉందా? అన్నదేమీ పట్టించుకోకుండా.. అటు సంస్థలకు, ఇటు వ్యక్తిగతంగా కొందరికి లబ్ధి చేకూరేలా చంద్రబాబు వందలాది ఎకరాలను […]
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య.. తన మార్క్ ఖాయం!
నెల్లూరుకు చెందిన సీనియర్ రాజకీయ దురంధరుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌కి రెండో పౌరుడిగా, ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వెంకయ్య గురించి ప్రధానంగా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.. ఆయన రాజకీయ అజాత శత్రువు! అంతేకాదు, అన్ని పార్టీల నేతలకూ ఆయన ఆప్తుడు!! ఆద్యంతం అంత్య ప్రాసలతో సాగే ఆయన ప్రసంగ ప్రవాహాన్ని విని ఆస్వాదించని, ఆనందించని నేతలు తెలుగునాట లేరంటే అతిశయోక్తే! మాతృభాష కాని హిందీలోనూ అనితరసాధ్యమైన మాటల తూగు.. పదాల […]
వైసీపీలోకి దగ్గుపాటి… కెవిపి, ఉండవల్లి మధ్యవర్తిత్వం..!
గతేడాది రిలీజ్ అయిన జాగ్వార్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తాను ఎదగడం కోసం పదిమందికి మొక్కడానికి అయినా వందమందిని తొక్కడానికి అయినా సిద్ధం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అధినేత జగన్ పైన చెప్పుకున్న డైలాగ్‌నే కాస్త అటూగా పాటించేస్తున్నాడనిపిస్తోంది. చాలా మొండిఘటం అయిన జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలనే పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. అలాగే చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఎంతకైనా కిందకు దిగుతున్నారు. టీడీపీకి పట్టున్న […]
టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్…టీఆర్ఎస్‌లోకి సీనియర్ ఎమ్మెల్యే..!
తెలంగాణలో గత రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇంకా బ్రేకులు పడినట్లు లేదు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు మరో కీలక వికెట్‌పై కన్నేశారు. ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా అష్టకష్టాలు పడుతోన్న కాంగ్రెస్‌కు ఈ వికెట్ కూడా పడిపోతే మరింత డౌన్ అవ్వకతప్పదు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గులాబీ పార్టీలోకి జంప్ […]