వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుంచి ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీవిశ్వనాథ్‌ను రంగంలోకి దించబోతు న్నారు. టీడీపీలో చేరేందుకు వాణివిశ్వనాథ్ కూడా ఆసక్తిగా ఉండటంతో.. ఇప్పుడు నగరిలో స్టార్ హీరోయిన్ల వార్ తప్పదనే ప్రచారం జోరందుకుంది. ఆమె స్థానికురాలు కావడం ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రోజా కొత్త ఎత్తు వేశారు. […]
Category: Politics
సొంత నియోజకవర్గాలు వద్దు…. పక్క నియోజకవర్గాలే ముద్దు..!
2019 ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర టైం ఉంది కదా ? అని చూస్తూ కూర్చునే పరిస్థితి లేదు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా ముంచుకొచ్చే సంకేతాలు వస్తున్నాయి. కేంద్రంలో మోడీ ముందస్తుగా కాలు దువ్వుతుండడంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ముందస్తుకే మొగ్గు చూపుతున్నారు. మరో టాక్ ఏంటంటే 2018 చివర్లోనే ఎన్నికలు ఉన్నా ఉండొచ్చు. దీంతో నాయకుల ఆలోచనలు కుదురుగా ఉండడం లేదు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేయాలి.. మళ్లీ తామే గెలిచేయాలన్న కోరిక వారి […]
ఆ విషయంలో లోకేష్, రాహుల్ పోటీపడుతున్నారు
రాజకీయ నేతల మాటలు తడబడుతున్నాయి. స్టేజీలపై తప్పులు మాట్లాడుతూ దొరికిపోతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఇలా పదేపదే ఇలా టంగ్ స్లిప్ అవుతున్నారు. అగ్ర పార్టీల భావినేతలు కావాల్సిన వీరు ఇలా మాట్లాడుతుండటం పార్టీ నేతలకు తలనొప్పులు తీసుకొస్తోంది. కీలక సమయాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. తప్పుగా మాట్లాడి నాలుక కరుచుకుంటున్నారు. వీరిపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ […]
మట్టితో కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే
అదృష్టం ఉండాలే కానీ.. మట్టిపట్టుకున్నా బంగారం అయిపోద్ది అంటారు.. కానీ టీ డీపీ ఎమ్మెల్యే విషయంలో తెలివి ఉంటే.. చాలు.. కోట్లు సంపాయించేయొచ్చు అన్న విషయం వెలుగు చూసింది. అదేసమయంలో అధికారం ఉండాలే కానీ.. వ్యాపారం ఏదైతేనేం.. కోట్లు రాబట్టేయొచ్చు. వాటిని వెనుకేసేయొచ్చు అని కూడా నిరూపితమైంది! ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు విజయవాడ శివారుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే. 2014లో గెలిచిన ఈ ఎమ్మెల్యే.. బాబు ప్రవేశ పెథకాలను తనకు రాబడిగా మార్చుకున్నారు. ఇందులో […]
ఈ దందా తెలిస్తే బాబు కూడా షాకవుతారు!
`బ్రింగ్ బ్యాక్ బాబు(బీబీబీ)` దీనిని.. 2014 ఎన్నికల సమయంలో ఉద్యమంలా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ స్లోగన్ ఉన్న పోస్టర్లే! బాబు వస్తే జాబు వస్తుంది అనే ట్యాగ్‌లైన్ పెట్టి మరీ కొంతమంది టీమ్ సభ్యులు విపరీతంగా ప్రచా రం కల్పించారు. అయితే బాబు వచ్చారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబులు వస్తున్నాయి. కానీ అవి ఎవరికి వెళుతు న్నా యనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు ఈ గుట్టు రట్టయిందనే ప్రచారం సోషల్ […]
వైసీపీలో 22వ వికెట్ పడుతోందా..!
వైసీపీకి వరుస షాకులు.. మొన్న నంద్యాల, ఆ వెంటనే కాకినాడ, ఆ తర్వాత జడ్పీటీసీలు టీడీపీలోకి జంప్ ఈ షాకుల్లో భాగంగానే ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు తగలనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకు కాస్త డల్‌గా ఉన్నట్టు కనిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు స్పీడ్ పెంచేసినట్టే కనపడుతోంది. 2019 మిషన్‌ను అప్పుడే స్టార్ట్ చేసేసిన బాబు నోట ముందస్తు ఎన్నికల మాట కూడా వినిపిస్తోంది. […]
టీడీపీకి షాక్.. కమలదళంలోకి మాజీ ఎంపీ
టీడీపీ సీనియర్ నేత, ఖమ్మంలోని చక్కెర కర్మాగారాలకు అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్‌లో ప్రముఖుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యారట. వచ్చే ఎన్నికల నాటికి ఆయన బాబుకు బై చెప్పి కమలదళం గూటికి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు బీజేపీ నాయకులు. టీడీపీలో సీనియర్ నేతగా అన్నగారి హయాం నుంచి చక్రం తిప్పారు నామా. రాష్ట్ర విభజన నేపథ్యంలో బాబు పక్షానే ఉండి పోరాడారు. పలువురు […]
జగన్ `చిరు` ఆశలు ఫలిస్తాయా?
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ రూటు మార్చింది. వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కాపు సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమని వైసీపీ అధినేత గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ వర్గానికి కీలకంగా ఉన్న మెగా బ్రదర్స్‌ను ఎలాగైనా తమ వాళ్లను చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు! వాళ్లకు సన్నిహితంగా ఉండే హీరోలు, ఇతరుల ద్వారా.. లాబీయింగ్ తీవ్రంగా చేస్తున్నారు. ఇక […]
ఏపీలో మోడీ బొమ్మ వర్సెస్ బాబు బొమ్మ
సోము వీర్రాజు! ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్రపక్షం నేత. టీడీపీ-బీజేపీల మిత్రపక్షాలే అయినప్పటికీ.. సోము ఆవేశం, ఆవేదన మాత్రం.. విపక్షం మాదిరిగానే ఉంటోంది. తమను టీడీపీ అధినేత కరివేపాకులా చూస్తున్నారని, తమకు విలువ లేదని, ఆయనకు చెక్కభజన చేసేవాళ్లనే పట్టించుకుంటున్నాడని పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సోము.. అసలు టీడీపీతో బంధం వద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖలు రాసి, కార్యకర్తలతో ప్రదర్శనలు సైతం ఇప్పించాడు. దీనికి కారణం పైన చెప్పుకొన్నట్టు.. టీడీపీ […]