క‌మ‌ల్ ఓట‌మిపై శ్రుతి హాస‌న్ ఎలా స్పందించిందంటే?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగారు. కానీ, క‌మ‌ల్‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా త‌మిళులు ఇవ్వ‌లేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో […]

కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]

బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]

క‌మ‌ల్‌కు ఒక్క సీటూ ఇవ్వని తమిళులు..అదే కార‌ణ‌మా?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించారు. కానీ, క‌మ‌ల్‌కు నిరాశే మిగిలింది. 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ […]

ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ ?

రాజ‌కీయాలు ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఏపార్టీకి ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవ‌కాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయ‌కులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే ధీమాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్ర‌య‌త్నిస్తున్నా ర‌ని […]

బ్రేకింగ్ : తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం..!

నేడు తెలంగాణలో నాగార్జున సాగరు ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వబోతున్నాయి. అందులో టిఆర్ఎస్ పార్టీ విజయము సొంతం చేసుకోవడంతో తెలంగాణ భవన్లో ఆనందోత్సాహం నెలకొన్నది. ఈ ఉత్సాహంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఆనందంతో బాణసంచా కాలుస్తూన్న క్రమంలో నిప్పురవ్వలు భవన్లో ఉన్న చలువ పందిరిపై పడ్డాయి. దీనితో ఒక్క సారిగా చలువ పందిరికి మంటలు అంటుకున్నాయి. ఇలా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాళ్లంతా భయముతో ఉలిక్కి పడ్డారు. అక్కడున్న వాళ్లు కొందరు వెంటనే అప్రమత్తమై మంటలు […]

ముందంజలో దీదీ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బెంగాల్ ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. మొత్తం 292 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 134 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. అందులో టీఎంసీ 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక టీఎంసీతో అమీతుమీ అన్నట్టుగా పోటీ పడుతున్న బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. లెఫ్ట్ పార్టీలు 2, ఇతరులు ఒక్క స్థానంలో […]

ఈట‌ల స్థానంలో వ‌రంగ‌ల్ నేత‌కు మంత్రి ప‌ద‌వి..!

భూక‌బ్జా వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈట‌ల రాజేంద‌ర్ వ‌ద్ద నుంచి వైద్య ఆరోగ్య‌శాఖల‌ను త‌ప్పించారు. వాటిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నారు. రాజేంద‌ర్‌ను కేవ‌లం శాఖ‌లు లేని మంత్రిగానే కొన‌సాగిస్తున్నారు. రేపో మాపో పార్టీ నుంచి సైతం బ‌హిష్క‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, రాజ‌కీయ అడుగుల గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపిన ఈట‌ల షామిర్‌పేట‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అక్క‌డే త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు […]

అక్క‌డ జోరు.. మ‌రోచోట క‌నుమ‌రుగు

కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌. మొత్తం 140 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తున్న‌ది. ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడుతున్న‌ది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్క‌డ పూర్తిగా క‌నుమ‌ర‌గ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది. వెస్ట్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండ‌గా అందులో 292స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అందులో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]