దివంగత మహా నటుడు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆంధ్రుల అన్నగారు.. ఎన్టీఆర్ జన్మించి.. నేటికి 99 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో.. ఈ ఏడాది ఎన్టీ ఆర్ శతజయంతిని నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడాది పాటు.. అన్నగారిని స్మరించుకుంటూ.. రాష్ట్రంలో నే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా ఏడాది పాటు శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నగారి చరిత్రలో అభివృద్ధి అంకాన్ని పరిశీలిద్దాం.. అన్నగారు రాజకీయాల్లోకి వచ్చేసరికి.. రాష్ట్రంలో […]
Category: Politics
ఈ సారి విజయవాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!
ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస […]
వైసీపీ సర్కార్‌పై వ్యతిరేకత ఎంత… గడప గడపకు హిట్టా.. ఫట్టా…!
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ సూచించినట్టుగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు అందరూ ప్రజల్లో ఉంటున్నారు. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రతిఇంటినీ టచ్ చేస్తున్నారు. ప్రజల ను కలుస్తున్నారు. ముఖ్యంగా ప్రబుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా.. మహిళలను ఉద్దేశించే జరుగుతున్నాయి కాబట్టి.. మహిళలను కేంద్రంగా తీసుకుని.. నాయకులు.. ముందుకు సాగుతున్నారు. మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే.. ఈ క్రమంలో అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ప్రజలు వారిని తిప్పికొడుతున్నారని.. […]
ఏపీ సరే.. మరి తెలంగాణ సంగతేంది పవన్ సార్?!
నాయకులు ఎవరైనా.. ఒకవైపే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకవైపే చూస్తే.. ఎలా ఉంటుంది.? తిట్టిపో యరా? విమర్శలు గుప్పించరా? ఇదే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరుగుతోంది. ఆయన తెలంగాణలోనూ పోటీ చేస్తానని.. ఏకంగా 30 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే.. తెలం గాణ ప్రజల ఓట్లను ఆయన కోరుతున్నారు కదా! అక్కడ కూడా కుదిరితే గెలుపు గుర్రం ఎక్కుతారు కదా! మరి అక్కడి ప్రజల ఓట్లు కావాల్సిన ప్పుడు… అక్కడిప్రజల సమస్యలు కూడా […]
మహామహులకే టికెట్లు లేవా… టీడీపీలో కీలక నేతలకు బిగ్ షాక్‌లు…!
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. గట్టిగా నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా వేస్తున్న అడుగులు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. టీడీపీఅంటే… సీనియర్లకు ఆలవాలం. తా ము అడిగినా.. అడగక పోయినా.. టికెట్లు కేటాయించేస్తారనే వాదన వారిలో ఉంది. దీంతో పార్టీలో యాక్టివ్ గా ఉన్నా.. లేకున్నా.. ఎన్నికల సమాయానికి వాలిపోతే..టికెట్ చేతిలో పెట్టేస్తారని.. నాయకులు ద్రుఢం గా నిర్ణయించుకున్నారు. అయితే. ఇప్పుడు పరిస్థితి మారింది. కష్టపడే వారికే టికెట్ అనే మాటవినిపిస్తోంది. ఎందుకంటే.. వచ్చే […]
కొన్ని విషయాలు అంతే.. వైసీపీలో గప్ చుప్ రాజకీయం..!
రాష్ట్ర వైసీపీలో కొన్ని విషయాలు గప్‌చుప్‌గా సాగుతున్నాయి. వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే.. `అదంతే.. గప్ చుప్` అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. వారంతా అధిష్టానానికి అత్యంత సమీపంలో ఉండడంతో ఆయనకు అత్యంత ఆత్మీయులుగా పేరు తెచ్చుకోవడమే అంటున్నారు పరిశీలకులు. ఉదా హరణకు విజయవాడకు చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తర ణలో పదవిని కోల్పోయారు. అయినప్పటికీ.. ఆయన దూకుడు ఎక్కడా తగ్గలేదు. అదేవిధంగా ప్రకాశంజిల్లా ఒంగోలు కుచెందిన మాజీ […]
వరుసగా రెండో సారీ జగన్ ` బెస్ట్ సీఎం `
ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోసారి కూడా `ఉత్తమ ముఖ్యమంత్రి` అవార్డును అందుకున్నారు. గత ఏడా ది కూడా ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికకావడం గమనార్హం. 2021 నుంచి ఏటా `స్కోచ్` సంస్థ దేశవ్యాప్తంగా పలు విభాగాలు, రంగాలకు సంబంధించిన ఉత్తమ ప్రతిభ చూపిన ముఖ్యమంత్రులకు అవార్డులను ప్రకటిస్తోంది.గత ఏడాది కూడా ఆయా విభాగాల్లో సీఎం జగన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఏడాది కూడా ఆయన వరుసగా ఆయన తొలిస్థానంలో నిలబడడం గమనార్హం. ఈ ఏడాది […]
ఆది నుంచి అదే చంద్రబాబుకు మైనస్సా..!
టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అదేసమయంలో ఆయన ఎవరినీ నమ్మరనే పెద్ద అపవాదు ఉంది. ఆయన ఎవరినీ నమ్మరు.. కనీసం.. తన సొంత కుటుం బాన్ని కూడా ఆయన విశ్వసించరు అనే పేరు ఉంది. ఇదే ఇప్పుడుఆయనకు మైనస్‌గా మారిపోయింది. నిజానికి టీడీపీ నాలుగు దశాబ్దాలకు పైగానే చరిత్రను సొంతం చేసుకున్న పార్టీ. అలాంటి పార్టీలో చంద్రబాబు ఒక్కరే రింగ్ మాస్టర్‌గా కనిపిస్తున్నారు. చంద్రబాబు తర్వాత.. ఎవరు? అనే ప్రశ్న […]
జగన్ ప్లాన్‌ను అట్టర్ ప్లాప్ చేస్తోన్న సొంత పార్టీ నేతలు..!
వైసీపీ అధినేత జగన్ సూచనలు.. సలహాలు.. ఆదేశాల మేరకు పార్టీ నాయకులు.. మంత్రులు.. ఎమ్మెల్యే లు… అందరూ ప్రజాబాట పట్టారు. గడపగడపకు ప్రభుత్వం పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అనేక ప్రశ్నలు, నిలదీతలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు.. తమకు అందడం లేదని.. మహిళలు కూడా నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇది ఒక భాగమైతే.. మరోవైపు.. జగన్ […]