ఔను.. ఇదే విషయం ఆసక్తిగా మారింది. వైసీపీలో గుసగుస పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి.. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారని.. పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. దీనికి కారణం.. ఏంటి? ఇది నిజమేనా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవల మీడియా ముం దుకు వచ్చారు. తనకు జగన్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. తన కుటుంబం వైఎస్ […]
Category: Politics
చివరి నిముషంలో చంద్రబాబుకు క్రెడిట్ లాస్!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క సారి తెలిసి మాట్లాడతారో.. తెలియక మాట్లాడతారో.. లేక.. ఫ్రెస్ట్రేషన్ లో నోరు జారతారో తెలియదు కానీ.. సెంటరాఫ్‌ది టాపిక్ అయిపోతారు. అప్పటి వరకు సంపాయించుకు న్న ఇమేజ్‌ను ఒక్కసారిగా కోల్పోతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. గత మహానాడు నుంచి చూస్తే.. పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాయించుకోవడం.. ఆవెంటనే.. ఏదొ చిన్న తప్పు దొర్లడం.. దీనిని ప్రత్యర్థి పార్టీలు.. భూతద్దంలో చూపించడం.. పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా.. చంద్రబాబు ఇలానే చేశారనే టాక్ […]
బీజేపీ తెలంగాణ సీఎం ఆయనే.. తేల్చేసిన రాజగోపాల్‌రెడ్డి..!
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అట. జనం నోట్లో తరచూ నానే పాత సామెత. ఇపుడు తెలంగాణ బీజేపీ వ్యవహారం కూడా అచ్చం అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. క్రితం ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈసారి మాత్రం 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పైగా అందులో సీఎం అభ్యర్థి ఎవరో కూడా తేలిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ […]
పాపం…సోము-కన్నా ఏదో ట్రై చేస్తున్నారు!
ఏపీలో బీజేపీ పరిస్తితి దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇంకా ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనబడటం లేదు. ఏపీకి సరైన న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీని జనం పెద్దగా నమ్మడం లేదు. అయితే ఎలాగోలా బీజేపీని పైకి లేపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. కానీ ఎంత చేసిన ఉపయోగం ఉండటం లేదు..ఏపీలో బీజేపీకి ఆదరణ పెరగడం లేదు. దీంతో […]
పేటలో ఈ సారి హోరాహోరీ..?
గత ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగిన నియోజకవర్గాల్లో చిలకలూరిపేట కూడా ఒకటి…ఈ స్థానంలో టీడీపీ నుంచి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు…వైసీపీ నుంచి విడదల రజిని పోటీ చేశారు. రజిని కాకుండా వేరే నేత పోటీ చేసి ఉంటే పేట ఫైట్ పై అంత ఆసక్తికరంగా ఉండేది కాదేమో. ఎందుకంటే టీడీపీలో చేరి…ప్రత్తిపాటి వెనుక రాజకీయం నేర్చుకున్న రజిని…చివరికి అదే ప్రత్తిపాటిపై పోటీకి దిగడంతో..పేట ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా నడిచింది. అయితే సీనియర్ అయిన ప్రత్తిపాటిని […]
రాధా క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?
ఏపీలో కాపు వర్గంలో అగ్రనేతగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటువైపు వెళుతుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వరుసగా రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న రాధా…రాజకీయ భవిష్యత్తుపై కాపు వర్గం బాగానే బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2004లోనే రాధా రాజకీయంగా సక్సెస్ అయ్యారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత వరుసగా పార్టీలు మారిన….నియోజకవర్గాలు మారిన విజయం మాత్రం దక్కలేదు. చివరికి వైసీపీలో తనకు గౌరవం లేదని చెప్పి…వంగవీటి ఫ్యామిలీ బద్ధశత్రువుగా భావించే టీడీపీలోకి […]
సర్వే ఎఫెక్ట్: బాబుకు జాకీలు వేస్ట్?
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి..చంద్రబాబుకు ఒకటే పని…ఎంతసేపు జగన్ పై విమర్శలు చేయడం..జగన్ వల్ల రాష్ట్రం నాశనమైపోయిందని మాట్లాడటం..అలాగే తాను ఉంటే రాష్ట్రం పరిస్తితి ఇలా ఉండేది కాదని చెప్పుకోవడం. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తుంది. అసలు అనుకూల మీడియా అయితే బాబుని పైకి లేపడానికి నానా తంటాలు పడుతుంది. జగన్ ని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడం..చంద్రబాబుని […]
బాబు సైలెంట్ స్కెచ్..?
ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే…అప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…అటు జగని గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే జగన్, బాబు టార్గెట్..ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జనాలకు…ఇద్దరు నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు…సైలెంట్ గా జనాలకు హామీలు ఇస్తూ…ప్రజలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాబు పలు హామీలు ఇచ్చారు…ఇదే క్రమంలో జిల్లాల విభజన విషయంలో కూడా […]
విజయనగరంలో ఇద్దరికీ డౌటే?
విజయనగరం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నట్లు ఉండేది…2019 వరకు ఇక్కడ టీడీపీ మంచి ఫలితాలే రాబట్టింది…కానీ 2019లోనే ఊహించని విధంగా ఓటమి పాలైంది…జిల్లాలో ఉన్న 9 సీట్లలో టీడీపీ చిత్తుగా ఓడింది..అలాగే ఉన్న ఒక్క ఎంపీ సీటుని సైతం కోల్పోయింది. ఇలా విజయనగరం జిల్లాలో వైసీపీ విజయం అందుకుంది. అయితే ఇదంతా 2019 ఎన్నికల్లో జరిగిన సీన్..కానీ నిదానంగా అక్కడ సీన్ మారుతూ వస్తుంది. వైసీపీ ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు…టీడీపీ బలం పుంజుకోవడం కావొచ్చు..విజయనగరంలో […]