ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడిపోతుందని చెప్పొచ్చు…నిజానికి గత ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే…వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచేవారు కాదు…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు..కనీసం 30 సీట్లు అయిన వైసీపీ కోల్పోయేది. కేవలం టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచేశారు. ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలకు […]
Category: Politics
తిరుగుబాటు: వైసీపీలో మరో రెబల్?
అధికార వైసీపీలో ఈ మధ్య రెబల్ నాయకులు పెరుగుతున్నారు…అంటే తమ సొంత ప్రభుత్వంపై ఉన్న సంతృప్తి కావొచ్చు….తమ అధిష్టానంపై ఉన్న అసంతృప్తి కావొచ్చు..లేదా తాము ఎమ్మెల్యేగా ఉన్న సరే…కేవలం నిమిత్తమాత్రులుగానే మిగిలిపోతున్నామనే భయం కావొచ్చు…కారణాలు ఏదైనా గాని..ఈ మధ్య సొంత పార్టీకి వ్యతిరేకంగా పలువురు గళం విప్పుతున్నారు. అలాగే పార్టీలో జరిగే అంతర్గత పోరులని కూడా బయటపెడుతున్నారు. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీలో రెబల్ గా తయారయ్యి…అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ […]
బెజవాడ పాలిటిక్స్..దేవినేని గేమ్ !
గత కొన్ని రోజులుగా కేశినేని నాని ఫ్యామిలీ రాజకీయం…బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…నాని రెండోసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు…కొందరు నేతలు టార్గెట్ గా ఫైర్ అవుతూ వచ్చారు. అలాగే ఆ మధ్య తనకు వ్యతిరేకంగా తన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిని ప్రోత్సహిస్తున్నారని, అలా చేస్తే తాను టీడీపీ శత్రువులని ప్రోత్సహించాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఇటు ఏమో చిన్ని..చంద్రబాబు ఏం చెబితే అది […]
కుప్పంతోనే మొదలు..జగన్ వదలరు..!
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే…కుప్పంలో పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటమని, అంటే కుప్పంలోనే గెలిచినప్పుడు…ఇంకా 175కి 175 సీట్లు గెలిచేయొచ్చని జగన్…ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునేటప్పుడు కుప్పంని ఉదాహరణగా చెప్పి..175 సీట్లు ఎందుకు గెలవకూడదో చెప్పాలని ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్ దృష్టి కుప్పంపై ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలంగా కుప్పంలో […]
పీకే సర్వే: ‘ఫ్యాన్’ చిత్తు..స్టోరీ!
రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి…కానీ ఇప్పటినుంచే వైసీపీ-టీడీపీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఎవరికి వారు సెపరేట్ గా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు…ఎక్కడ ఎంత బలం ఉందనే అంశంపై సర్వేలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీం..వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే చేసి…ఆ వివరాలని జగన్ కు ఇచ్చిందట…అందులో ఊహించని ఫలితాలు చూసి జగన్ […]
జగన్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్… వాళ్ల ఎవరంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్‌గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే […]
అంబటికి పవన్‌తో రిస్క్ ఉందా?
1989 తర్వాత అంబటి రాంబాబుకు 2019 ఎన్నికలు కలిసొచ్చాయనే చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1989లో అంబటి కాంగ్రెస్ తరుపున రేపల్లెలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు…అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు…ఒకోసారి సీటు కూడా దొరకలేదు. అయితే 2014లో అంబటి వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి…ఓడిపోయిన సానుభూతి అంబటికి కలిసొచ్చింది. కోడెలపై 21 వేల […]
నో డౌట్: ఆ సీటు వైసీపీదే!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..మొదట నుంచి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉండేవి…గత ఎన్నికల్లో మాత్రం వెస్ట్ లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సీన్ మారుతూ వస్తుంది…ఇక్కడ టీడీపీ మళ్ళీ బలపడుతుంది…అటు జనసేన కూడా కొన్ని స్థానాల్లో పికప్ అవుతుంది. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ వెస్ట్ లో వైసీపీకి అనుకున్నంతగా మంచి ఫలితాలు రావడం కష్టం. పైగా టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ […]
ఎడ్జ్ లో వైసీపీ..టీడీపీ దాటుతుందా?
ఏపీలో ఎప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది..మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక చంద్రబాబు గెలుస్తారా? లేదంటే పవన్ కల్యాణ్ ని? ఈ సారి ప్రజలు ఆదరిస్తారా? అనే చర్చలు నడుస్తున్నాయి. అటు వైసీపీ-టీడీపీలు ఏమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిపోతున్నాయనే విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికలే అందరి టార్గెట్..అలాగే ఇటీవల పలు సర్వేలు కూడా ఆసక్తికరంగా మారాయి. […]