రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఏపీ రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామ ని.. ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్న రాష్ట్ర కమలనాథులు.. రైతులు చేస్తున్న పాదయాత్రలోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల పక్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు.. రాజధాని విషయంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారిందని.. తమకు అండగా ఉంటుందని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికీ.. బీజేపీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]
Category: Politics
టీడీపీ సవాల్‌ను స్వీకరిస్తారా… జగన్ కు పెద్ద పరీక్షే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సమావేశాలను ఐదు రోజులకే పరిమితం చేసి నా.. ప్రభుత్వ వ్యూహం మాత్రం మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి.. రాజ ధాని అమరావతి గురించిన చర్చ ప్రారంభమైంది. ఒకవైపు రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగనుంది. అయితే.. దీనిని తమపై చేస్తున్న దండ యాత్రగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజధానులను ఎవరూ కట్టడి […]
రాజధానిపై వైసీపీ గరంగరం.. లైట్ తీసుకున్న జనాలు…!
ఏపీ రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎకరాల భూములు ఇచ్చామని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామని.. రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వైపు.. ప్రజలు నిలబడుతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఇటు వైపు న్యాయవ్యవస్థ.. అటువైపు ప్రజలు కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం […]
తమ్మినేని వారసుడు దిగితే నష్టమేనా!
ఏపీలో నెక్స్ట్ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే పలువురు నేతల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు పార్టీలకు చెందిన వారసులు బరిలో దిగారు. వీరిలో టీడీపీ వారసులు ఫెయిల్ అవ్వగా,వైసీపీ వారసులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల వారసులు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు చిరంజీవి నాగ్ కూడా పోటీ […]
ఆ ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలకే లక్.!
పైకి కుప్పంతో కలిపి 175కి 175 సీట్లు గెలిచేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నా..ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని ప్రశ్నించినా సరే. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్తితులు వేరు. ప్రస్తుతం పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా లేవు. వైసీపీకి 151 మంది ప్లస్ టీడీపీ-జనసేన నుంచి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేల బలం ఉండొచ్చు. అంటే అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉండొచ్చు. కానీ అది పైకి కనిపించే బలం మాత్రమే..వాస్తవ పరిస్తితులని చూస్తే…వైసీపీ […]
వినుకొండ సీటు ఫిక్స్..గెలుపు కూడా..!
గతంతో పోలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బాగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవం కావొచ్చు..ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార వైసీపీ అణిచివేసే కార్యక్రమాలు చేయడం కావొచ్చు..మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు వయసు మీద పడుతున్న కొద్దీ ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే..టీడీపీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. పనిచేయని నేతలకు క్లాస్ పీకుతూనే..పనిచేసే నేతలకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైతే ఎఫెక్టివ్ గా […]
డిప్యూటీ సీఎంకే సెగలు..దెబ్బ పడుతుందా..!
అధికార వైసీపీలో ఎక్కడకక్కడ అసంతృప్తి సెగలు పెరుగుతున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలా గ్రూపులు వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కొన్ని చోట్ల సీటు కోసం రచ్చ నడుస్తోంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో సైతం వైసీపీలో గ్రూపు రాజకీయం నడుస్తోంది. […]
ఉత్తరాంధ్రలో వార్..ఎవరూ తగ్గట్లేదుగా!
రాజధాని అంశంపై ఉత్తరాంధ్రలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజధాని విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి కోసం అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి అసలు రచ్చ మొదలైంది. అప్పటివరకు అప్పుడప్పుడు మూడు రాజధానులు వచ్చేస్తాయని ప్రకటిస్తున్న మంత్రులు..ఇప్పుడు అదిగో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాం..అమరావతి రైతులది పాదయాత్ర కాదు…దండయాత్ర అని విమర్శలు చేస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, అంతిమ […]
ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని మళ్ళీ ఆపలేరా?
జగన్ అధికారంలోకి వచ్చాక..అసలు టీడీపీని దెబ్బతీయడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలనే కాన్సెప్ట్‌తో జగన్ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు అయిన వచ్చాయి…కానీ ఈ సారి మాత్రం ఆ సీట్లు కూడా రాకుండా చేయాలనే విధంగా జగన్ రాజకీయం ఉంది. అందుకే టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఈ సారి గట్టిగా ఫోకస్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు కంచుకోట కుప్పంలో ఎలాంటి రాజకీయం నడిపిస్తున్నారో తెలిసిందే. […]